Latest Updates
-
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.!
అబ్బాయిలూ.., మీ అందంతో పడగొట్టాలంటే..?

సిట్రస్ పళ్లు : కమలా, నారింజ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ వంటి పళ్ల రసాలను రోజు సేవిస్తుండాలి. ఈ పళ్లలో ఒదిగి ఉన్న కొలోజెన్ విటమిన్ల వృద్థికి దోహదపడుతుంది. దింతో మీ చర్మం ఎల్లప్పుడు తాజాదనంతో వికసిస్తుంది.
క్యారెట్, బీట్ రూట్: క్యారెట్, బీట్ రూట్ వంటి దుంప పదార్థాలు మగవారి ముఖ సౌందర్యానికి మరింత దోహపడతాయి. తాజా క్యారెట్లను పై పోర తీయకుండా తింటే చర్మం పై ముడతలు తొలిగి సున్నితత్వాన్ని సంతరించుకుంటుంది. క్యారెట్ కళ్లకు మరింత మేలు చేస్తుంది.
ఆపిల్ : ఈ పండులో దాగి ఉన్న సైడర్ వెనిగర్ పదార్ధం చర్మాన్ని మరింత మృదువుగా కోమలంగా ఉంచుతంది. అదేవిధంగా మడతలను మాయం చేస్తుంది. రోగ నిరోధక శక్తికి అధికంగా తోడ్పడే ఆపిల్ మృతకణాలను నిర్మూలించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొవ్వును కరిగించి జీర్ణ శక్తిని పెంచుతుంది. మీరు ఎంపిక చేసుకునే పళ్లు తాజావై ఉండాలి.
- ముఖ్యంగా నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి, నూనె వస్తువులను తినటం వల్ల ముఖం పై జిడ్డు తత్వం పెరగటంతో పాటు, మెటిమలు వ్యాపిస్తాయి.



Click it and Unblock the Notifications
