Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
క్రీమ్ కలర్ సారీ విత్ పింక్ ఎంబ్రాయిడరీ...
Make Up
oi-Saraswathi
By Sindhu
<ul id="pagination-digg"><li class="previous"><a href="/beauty/make-up/2012/lakme-fashion-week-2012-cocktail-wear-collection-4-004484.html">« Previous</a></li></ul>
ఫ్యాషన్ ప్రియుల కోసం డిజైనర్లు సరికొత్త అందాలను సృష్టిస్తున్నారు. తమ సృష్టిస్తున్నారు. తమ సృజనాత్మకతను జోడించి వెరైటీ డిజైన్లను రూపొందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గ డిజైన్లను రూపొందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గ డిజైన్లను రూపొందించడంలో డిజైనర్లు పోటీపడుతున్నారు. యువతీ యువకులకు మనోభావాలకు తగిని వాటిని అందించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

ఈ లాక్ మే ఫాషన్ వీక్ శారీలతో అక్కడికి విచ్చేనటువంటి వారి ఆకర్షితులను చేసేశాయి. క్రీమ్ కలర్ డిజైనర్ సారీకి పింక్ ఎంబ్రాయిడైరీ బ్రాడర్ తో కుర్రకారు గుండెల్లో కూతలు పెట్టించాయి. అందుకు కారణం బ్లాక్ ట్రాన్స్ పరెంట్ బ్లౌజ్ డబుల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇలా లాక్మే ఫ్యాషన్ వీక్ రంగు రంగుల శారీ డిజైనర్ తో అలరించి ఫ్యాషన్ వీక్ ను విజయవంతం చేశాయి.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/beauty/make-up/2012/lakme-fashion-week-2012-cocktail-wear-collection-4-004484.html">« Previous</a></li></ul>
Comments
English summary
Lakme Fashion Week 2012..Cocktail Wear Collection... | క్రీమ్ కలర్ సారీ విత్ పింక్ ఎంబ్రాయిడరీ...
Story first published: Friday, August 10, 2012, 13:23 [IST]
Other articles published on Aug 10, 2012



Click it and Unblock the Notifications