For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గ పూజ స్పెషల్: ఐదు రోజుల వేడుకలకు లిప్ స్టిక్ వేసుకునే స్టైల్స్

By Ashwini Pappireddy
|

లిప్ స్టిక్ అనేది అందరి మహళల యొక్క అలంకరణలో మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ భాగం గా చెప్పవచ్చు.మీ లిప్ స్టిక్ స్టైల్స్ మరియు షేడ్స్ తో ,దుర్గా పూజా సందర్భంగా ప్రతి రోజు 5 రోజుల పాటు రోజుకు ఒక కలర్ తో ఎంజాయ్ చేయండి.

మీరు మీ వస్త్రధారణకు తగట్టుగా లిప్స్టిక్ మరియు లిప్స్ షేడ్స్ ని అప్లై చేయడం వలన మీ పెదవులు సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తాయి.

<strong>స్టైల్ టిప్స్: దుర్గాపూజ ఉత్సవాలను వర్షం పాడుచేయనివ్వకండి</strong>స్టైల్ టిప్స్: దుర్గాపూజ ఉత్సవాలను వర్షం పాడుచేయనివ్వకండి

durga puja special

ఐదు రోజుల దుర్గా పూజ సందర్బంగా మేము 5 లిప్స్టిక కలర్స్ ను ఎంచుకున్నాము మరియు ఐదు రోజుల ప్రకారం వాటి గురించి వివరించడం జరిగింది. పూజకు ఐదు రోజులు మీరు సేకరించిన అయిదు రంగులను ఒకేలా ఉండకుండా మరియు మీ చర్మపు టోన్ కు కరెక్ట్ గా సరిపోయేలా ఎంపిక చేసుకోండి.

షష్టి - షష్టి

షష్టి - షష్టి

రోజున బేబీ పింక్ ని సెలెక్ట్ చేసుకోండి, ఇది మీకు నార్మల్ లుక్ ని ఇస్తుంది. పెదవులమీద తేలికపాటి గులాబీ రంగు ఉండటం వలన అది మీ లుక్ కి న్యాయం చేస్తుంది. బేబీ పింక్ అన్ని రంగులతో మరియు అన్ని వస్త్ర ధారణలకి మ్యాచ్ అవుతుంది. దీనిలో ఇంకొక మంచి విషయం ఏమిటంటే ఈ లిప్ స్టిక్ ని మీరు తర్వాత వర్క్ మరియు పార్టీల కోసం ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు డార్క్ పింక్ రంగుని కానీ తీసుకొన్నట్లైతే , దానిని ట్రాన్సలూసెంట్ పొడిని అప్లై చేసి దానిని లైట్ గా మార్చుకోవచ్చు.

సప్తమి - ప్లం

సప్తమి - ప్లం

దుర్గ పూజ ఈ రోజు సంపూర్ణంగా మొదలవుతుంది, మరియు మీ పెదాలకు కొన్ని ప్లం కలర్స్ ని జోడించడం అది ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది. ప్లం రంగుని అప్లై చేయడం వలన మీ పెదవులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మనోహరమైన రూపాన్ని తీసుకురావడానికిమీ ముఖానికి మిగిలిన మేకప్ ని జత చేయండి. ఒక ప్లం షేడ్ లో, మీకు మెటాలిక్ యొక్క రంగులు అందుబాటులో ఉంటాయి. దీనిని బట్టి మీరు మీకు కావాలనుకున్న కలర్ ని సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు.

అష్టమి - ఆరెంజ్

అష్టమి - ఆరెంజ్

అష్టమిని పూజ యొక్క క్లైమాక్స్ గా చెప్పవచ్చు మరియు మీ పెదవులకి ఈరోజు మంచి స్ప్లాష్ కలర్ ని వాడటం వలన మంచి లుక్ నిస్తుంది. మేము అష్టమి కోసం ఆరెంజ్ ఎంపిక చేసుకున్నాము. ఆరెంజ్ లో మరిన్ని షేడ్స్ మరియు టోన్ లను కలిగి ఉంటుంది, దాని నుండి మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఆరెంజ్ లిప్ స్టిక్ లో పీచ్ షేడ్స్, నేరేడు పండు, పుచ్చకాయ, టీ రోజ్ మరియు మొదలైనవి కలర్స్ ని కలిగి ఉంటుంది. మీ స్కిన్ టోన్ ని తగినట్లు ఆరెంజ్ కలర్ షేడ్స్ ని ఎంచుకోండి.

నవమి - చాక్లెట్ కలర్

నవమి - చాక్లెట్ కలర్

పూజ చివరి రోజున, మీ పెదాలకు ఒక చాక్లెట్ కలర్ బెస్ట్ లుక్ నిస్తుంది. అన్ని చర్మం టోన్ల లకి చాక్లెట్ కలర్ సూట్ అవుతుంది.చాక్లెట్ లిప్స్టిక్ లో వివిధ రకాలున్నాయి.మరియు మీరు మీ చర్మ టోన్ కి తిగినట్లు దీనిలో వున్న కలర్స్ ని ఎంచుకోండి. మీరు చాక్లెట్ లిప్స్టిక్ ని అప్లై చేసినప్పుడు మీరు దానికి తగిన వస్త్రాలు మరియు మేకప్ చేసుకోవడానికి అనేక ఆప్షన్స్ ఉంటాయి.

దశమి - రెడ్

దశమి - రెడ్

మేము చివరి రోజు పూజ కోసం అల్ టైం ఫేవరెట్ కలర్ అయినటువంటి రెడ్ సెలెక్ట్ చేసుకున్నాము.ఇమ్మర్షన్ కోలా లేదా సింధూర్ ఖేలా లోకి అడుగు పెట్టడానికి ముందు, మీ పెదవులమీద ఎరుపు రంగు తో కోటింగ్ మిమల్ని మరింత సున్నితంగా మారుస్తుంది. మీకు దానిని ఎలావాడాలో తెలిస్తే ఎర్ర లిప్ స్టిక్ అన్ని రకాల దుస్తులకు మ్యాచ్ అవుతుంది.

English summary

Durga Puja Special | Lipstick For Durga Puja | Durga Puja Lipstick Styles

Deck up on all five days of the Durga puja with these lipstick styles.
Desktop Bottom Promotion