Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
గుడ్డిగా నమ్మేస్తున్నారు...?
Skin Care
oi-Sivanjaneyulu

ఓ సీజన్లో చర్మం ఎండిపోవడం, మరో సీజన్లో చర్మం జిడ్డు కారటం, ఇంకో సీజన్లో చర్మం ముడుచుకుపోవటం, ముడతల పడటం వంటి సమస్యలు నూటికి 70శాతం మందిని వేధిస్తున్నాయని ఈ సమస్యలకు కారణం అవగాహన లేమి, పాశ్చాత్య సౌందర్య ఉత్పత్తుల పై మోజు కనబర్చటమేనట.
చర్మ సంరక్షణలో ఆశ్రద్ధవహించే వారికి బొల్లి, సోరియాసిస్ తదితర భయంకర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వీరి విశ్లేషనలు హెచ్చరిస్తున్నాయి. ఈ చర్మ వ్యాధులన్నిటికి మూల కారణం ప్రకృతికి విరుద్ధంగా నడుచుకోవటమే కారణమని ఈ అధ్యయనాల బలమైన అభిప్రాయం.
Comments
English summary
Effects By using western Skin Products..? | గుడ్డిగా నమ్మేస్తున్నారు...?
Story first published: Saturday, November 5, 2011, 15:43 [IST]
Other articles published on Nov 5, 2011



Click it and Unblock the Notifications
