Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఉప్పు ఎక్కువ తింటే ‘క్యాన్సర్’ తప్పదా..?
Skin Care
oi-Sivanjaneyulu

తాజా నియమావళిలో భాగంగా ఈ సంస్థ షరతులను మరింత కఠినతరం చేసింది. సగటు వ్యక్తి రోజువారి వినియోగంలో భాగంగా ఉప్పు వాడకం 'ఆరు'గ్రాములకు ఒక్క రొవ్వ ఎక్కువైనా కష్టమేనని 'అలర్ట్' విధించింది.
నిజానికి ఉప్పు వాడకం 2.4 నుంచి 4 గ్రాములకు మించ కూడదన్నది అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నిబంధన. భారతీయ కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ రోజుకు పది గ్రాముల ఉప్పు వాడతారని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
శరీరంలో ఉప్పు మోతాదు ఓ స్థాయిని దాటితే అధిక రక్తపోటు, ఉధర క్యాన్సర్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని ఆరోగ్య సమస్యలు అలర్ట్ చేస్తున్నాయి.
Comments
English summary
High-Sodium Diet Leads to Stomach Cancer | ఉప్పు ఎక్కువ తింటే ‘క్యాన్సర్’ తప్పదా..?
Story first published: Wednesday, November 23, 2011, 13:10 [IST]
Other articles published on Nov 23, 2011



Click it and Unblock the Notifications
