Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
వేడి అన్నంలో చల్లటి కూర కలుపుకుతింటే..?
Skin Care
oi-Sivanjaneyulu

పాలల్లో ఉప్పు కలిపి వాడకూడదు. మాంసాహారం తీసుకున్న వెంటనే పాలు, పెరుగు,మజ్జిగ వాడకూడదు. ఇలా చేయటం వల్ల సోరియాసిస్ తదిర చర్మరోగాలు వ్యాపిస్తాయి. అంతే కాదు చర్మం పై మచ్చలు, పుండ్లు, దురుదలు వ్యాపించి చర్మ సౌందర్యాన్ని సమూలంగా నాశనం చేస్తుంది.
చల్లగా ఉన్న పదార్ధాలను వేడిగా ఉన్న పదార్ధాలలో కలిపి ఎప్పుడు తినకూడదు.అంటే వేడి వేడి అన్నంలో చల్లటి కూరలు కలిపిగాని, చల్లటి అన్నంలో వేడి వేడి కూరులు కలుపుకుని తినకూడదు. కొత్త బియ్యంలో పాత బియ్యం కలుపి అన్నం వండకూడదు. చల్లటి నీళ్లు తాగిన వెంటనే వేడి వేడి కాఫీగాని, టీగాని తాగటం ఆరోగ్యరిత్యా నిషిద్ధం.
Comments
English summary
How Diet Affects Skin Health | వేడి అన్నంలో చల్లటి కూర కలుపుకుతింటే..?
Story first published: Wednesday, October 12, 2011, 15:47 [IST]
Other articles published on Oct 12, 2011



Click it and Unblock the Notifications
