Latest Updates
-
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా?
మగాడా... ‘మన్మథుడా’..!!

''ప్రకృతితో దోస్తీ.. నీకో గొప్ప ఆస్తి'' అన్నాడో సాహితివేత్త, అవునండి.. ప్రకృతి మనిషికి ఎన్నోరకాల దివ్యమైన ఔషుధాలను ప్రసాధిస్తుంది. వాటిని చక్కగా వినియోగించుకుంటే సౌందర్యంతో పాటు ఆరోగ్యం మీమ్మల్ని 'నెంబర్ .1' స్థానానికి తీసుకువెళుతుంది. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా ఒక్కటే.. ''ఓర్పుతో కూడిన వ్యక్తిగత సంరక్షణ''.
మగవారు సౌందర్యం పట్ల కాస్తంత శ్రద్ధవహిస్తే 'మన్మథులే'.. ముఖం పై మడతలు, రంద్రాలు పడటం వంటి సమస్యలు మగవారిని అధికంగా వేధిస్తున్నాయి. మీ ముఖం పై మడతలు, రంద్రాలు తొలిగి మృధత్వం సంతరించుకోవాలంటే ' కోడి గుడ్డు 'ను ఉపయోగించండి. గుడ్డులోని తెల్లసోనలో నిమ్మరసం కలుపుకుని, ఆ మిశ్రమాన్ని కళ్లకు తగలకుండా ముఖానికి పూయండి. కొద్ది సేపు ఆరిన తరువార చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.తెల్లసొనలోని పోషకాలు ముఖంపై ఉన్న రంద్రాలను పూడ్చటంతో పాటు, చర్మం గట్టిపడేలా చేస్తుంది. 'ఇది సౌందర్య నిపుణుల మాట'..



Click it and Unblock the Notifications
