Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
వింటర్ లో చలి-గిలి నుండి తప్పించుకోండిలా....

1. ముందుగా ఈ మాసంలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. రోజు వ్యాయామం చేస్తే బెటర్. రోజూ కనీసం అరగంటైనా శరీర వ్యాయామం చేస్తే, శారీరకంగా మంచిది.
2. టైమ్‌కి నిద్రపోవాల్సిన అవసరం కూడా ఉంది. నిద్రకు అందానికి లింకు ఉంది.
3. అనుకున్న వెంటనే మేకప్ వేసుకోవడానికి కమిట్ కాకండి. ముందు చల్లని నీళ్లతో ఫేస్ కడిగి తర్వాత మేకప్ వేసుకొండి.
4. మీ చర్మం రంగుకు తగిన ఫౌండేషన్‌ను అప్లై చేయండి.
5. ఐలాష్పై మస్కరను నిరభ్యంతరంగా పెట్టండి.
6. అధరాలు సహజంగా అందంగా కనిపించడానికి పింక్ కలర్ లిప్‌స్టిక్ ను వాడండి. మీ చర్మం రంగును బట్టి కూడా లిప్‌స్టిక్ ను ఎంచుకోవచ్చు.
7. వింటర్లో మీరు తీసుకునే ఆహారం కూడా మీ చర్మంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆహారపు అలవాట్లలో కూడా జాగ్రత్త వహించండి. పళ్లు, పెరుగు, ఆకుకూరలు తరచుతీసుకోవాలి. మంచినీళ్లు ఎక్కువ త్రాగాలి. పళ్లరసాలు, కొబ్బరి బొండం నీళ్లు శరీరంలోని టాక్సిన్లను దూరం చేస్తాయి.



Click it and Unblock the Notifications
