Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
కీరదోస, టమోటలతో నిగనిగలాడే చర్మ సౌందర్యం..!
Skin Care
oi-Saraswathi
By Sindhu

ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డును తొలగించేందుకు.. క్యారెట్, క్యాబేజీ, టమోటో ముక్కలను సమపాళ్లలో తీసుకుని మెత్తగా నూరి పేస్టులా చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో కడిగిన తరువాత నూరిన మిశ్రమాన్ని ప్యాక్ లా వేయాలి. ఐదు నిమిషాల తరువాత మునివేళ్లతో వలయాకారంలో మర్దనా చేయాలి. ఆరిన తరువాత చన్నీటితో ముఖం కడిగేయాలి. ఆ తరువాత ముల్తానీ మట్టితో ముఖం, మెడకు ప్యాక్ వేసుకుని, కాసేపాగి శుభ్రం చేసుకోవాలి. చివరిగా నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకుంటే, చర్మం తాజాదనంతో మిలమిలా మెరిసిపోతుంది.
Comments
English summary
Tomato-Cucumber Skin Care Tips..! | కీరదోస, టమోటలతో నిగనిగలాడే చర్మ సౌందర్యం..!
Story first published: Friday, December 16, 2011, 14:09 [IST]
Other articles published on Dec 16, 2011



Click it and Unblock the Notifications