Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాదాలపై కొంచెం శ్రద్ద పెట్టండి..

1. పచ్చిపాలు, శనగపిండి మీ పాదాలకు సరిపడా తీసుకోండి. ఈ రెండింటి మిశ్రమాన్ని పాదాలకు రోజూ పట్టించి, ఆరాక మామూలుగా కడిగేస్తే నల్లగా ఉన్న పాదాలు తెల్లబడతాయి.
2. ప్రతి రోజూ నిమ్మచెక్కతో పాదాలను రుద్దడం వల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి.
3. పాదాలనూ, వేళ్ళ మద్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
4. కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
5. ఎత్తు మడమలు గల చెప్పులు వాడటం మంచిదికాదు.
6. మీ పాదాలకు మీ ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. రెండుమగ్గుల గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ అయిల్ వేసి ఒక వెడల్పాటి బకెట్‌లో పోసి అందులో మీ పాదాల్ని వుంచండి. నీళ్లవెచ్చదనం తగ్గిపోయిన తర్వాత మీ పాదాలకి మంచి మాయిశ్చరైజర్ రాసుకోచ్చు.
7. ప్రతిరోజూ స్నానం చేసేటపుడు కనీసం మూడు నిమిషాలైనా పాదాలకోసం కేటాయించండి. పాదాలను ప్యూమిన్ రాయితో రుద్దితే మృతచర్మం చాలావరకు తొలగిపోతుంది. ప్యూమిన్ రాయి, నెయిల్ బ్రష్, మంచి స్క్రబ్ కొని తెచ్చుకోవాలి. బ్రష్‌తో గోళ్లలో ఉండే మట్టిని తొలగించవచ్చు. స్నానం పూర్తయ్యాక వేళ్ల మధ్య, అరికాలు పూర్తిగా తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ రాయాలి.



Click it and Unblock the Notifications