Latest Updates
-
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం
చర్మం నునుపుదేలి కోమలంగా ఉండాలంటే..

2. కీరా చెక్కు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడగాలి (ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజుల వరకూ వాడుకోవచ్చు).
3. పావుకప్పు పెసరపప్పులో అయిదారు బాదం పప్పులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదాయాన్నే నీటిని పంపి బాదం పప్పు పొట్టుతీసి రెండిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే చర్మం నునుపుదేలికోమలంగా ఉంటుంది.
4. ఒక టీ స్పూన్ బాదమ్ ఆయిల్లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి మాస్క్ వేసుకుని పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం నునుపుదేలి అందంగా మెరుస్తూ ఉంటుంది.
5. వేపాకులపొడి, పసుపుపొడి, కరక్కాయపొడి, పుదీనా కొత్తిమీర పొడిలను తీసుకుని సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడికి కొంచెం పెరుగు కలిపి. దీనిని ప్రతిరోజూ, చర్మానికి , ముఖానికి రాసుకుని స్నానం చేయడం వలన చర్మం నునుపుగా కాంతివంతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
