Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
జిడ్డు చర్మం కలవారు వేసవి జాగ్రత్తలు....

1. శరీరానికి చల్లటి, స్వచ్ఛమైన గాలి, నిత్యం కాస్సేపైనా తగలనివ్వాలి. వేసవిలో బిగుతైన దుస్తులు కాకుండా, కాస్త గాలి ఆడే దుస్తులు ధరించాలి. అవి కూడా నూలుతో చేసినవై వుండాలి.
2. బత్తాయి రసంలో చెంచాడు పెరుగు వేసి బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని వెడల్పాటి పళ్ళెంలో పోసి, రెండు చేతులు అందులో ముంచి ఆ రసాన్ని ముఖానికి పట్టిస్తూవుంటే, చేతులు, ముఖం కూడా నిగారింపుతో ఉంటాయి.
3. ముందుగా మొహాన్ని శుభ్రంగా కడుక్కోండి. పొడి చర్మం కలవారు మొహానికి ఏదైనా లైట్ క్రీమ్ ని పలుచగా రాసుకోవాలి.
4. జిడ్డు చర్మం వున్న వారు వేసవిలో పళ్ళ రసాల్లో గుడ్డులోని తెల్లసొనని కలుపుకొని, ఆ మిశ్రమాన్ని చిక్కగా తయారు చేసుకొని ముఖానికి పట్టించేదుకు బట్టని ఉపయోగించడకుండా నేరుగా పూయవచ్చు.
5. చెమట ఎక్కువగా పట్టే వారు, స్నానానంతరం కాస్త చందనాన్ని నీళ్లలో కలిపి, పల్చగా చేసి, వంటికి పట్టించడం మంచిది. అత్తరులు, ఫెర్ఫ్యూమ్స్ కన్నా ఇది మంచిది.
6. నిత్యం వీలైనంత ఎక్కువగా నీరు సేవించాలి. ఇది కేవలం చర్మానికే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది.



Click it and Unblock the Notifications
