Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
సౌందర్య పోషణకు ఇంట్లోనే నేచ్యురల్ బ్యూటీ కిట్
Skin Care
oi-Saraswathi
By Sindhu

2. నిమ్మకాయరసం కలిపిన నీళ్లతో ముఖానికి ఆవిరి పడితే బ్లాక్, వైట్ హెడ్స్‌ను నివారించొచ్చు.
3. రోజ్ వాటర్ సహజసిద్ధమైన టోనర్, క్లెన్సర్‌లుగా పనిచేస్తుంది.
4. బొప్పాయి గుజ్జు ముఖంపై మచ్చల్ని మాయం చేస్తుంది.
5. కీరదోసకాయ రసం సన్ టాన్ ని పోగొట్టడమే కాకుండా యాస్ట్రింజెంట్ గా కూడా పనిచేస్తుంది.
6. నిగారింపు లేని, పొడి చర్మం గల వాళ్లు ఆల్మండ్ పేస్ట్, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుంది.
7. టొమాటో గుజ్జులో కొద్దిగా నీరు పోసి బాగా కలిపి ఆ గుజ్జును వడపోయాలి. ఇందులో కప్పుడు పాలు కలిపితే హోమ్ మేడ్ క్లెన్సర్ రెడీ. కాటన్ బాల్ ను ఈ మిశ్రమంలో ముంచి, ముఖానికి, మెడకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు చేయవచ్చు.
8. క్యారట్ ను ఉడకబెట్టి పేస్ట్ చేసి, ఐదు చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు, ఓట్స్ పౌడర్, పాల మీగడ, గంధం పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు ముఖం, మెడ, కాళ్లు, చేతులకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.
9. పది నిమ్మాకులను వేడి నీళ్లలో మరగబెట్టి ఆ నీటితో స్నానం చేయాలి. లేదా పది నిమ్మాకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని పొక్కులు, మొటిమలున్న చోట అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా వారంరోజులపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Comments
English summary
The most Natural Homemade Beauty Kit... | ఇంట్లోనే నేచ్యురల్ బ్యూటీ కిట్
Story first published: Saturday, January 21, 2012, 12:17 [IST]
Other articles published on Jan 21, 2012



Click it and Unblock the Notifications