Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
కాఫీతో చర్మ సౌందర్యానికి గొప్ప ప్రయోజనాలు
నేటి పట్టణ జీవితంలో కాఫీ ఒక ఇంధనంలా కనిపిస్తుంది. ఖచ్చితంగా, మేము కాఫీని ఇష్టపడతాము అది రోజంతా మమ్మల్ని తాజాగా ఉండేట్టు చేస్తుంది, ప్రతి వీధి చివరలో ఆశక్తిని కలిగించేవిగా మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి.
అయితే, కాఫీ మన జీవితంలో ఎంతవరకు విస్తరించి ఉందొ తెలియడానికి అవసరమైనదాని కంటే ఎక్కువ ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి. ఇది ఒక ‘అద్భుతమైన పానీయం’ అని సాంకేతికంగా నిరూపించినప్పటికీ, దీనిని తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల, మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది, అనారోగ్యం కావడానికి సహాయపడే వస్తువులను కలిగి ఉంటుంది, కాఫీ ప్రేమికులు ఇది చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆనందించడానికి ఇది ఒక కారణం!
కాఫీ ప్రయోజనాలు ఎంతో లోతుగా, కాఫీ చర్మానికి చాలా గొప్పది అని కూడా గ్రహించాలి. మీరు ఒక కప్పు కాఫీ తాగి ఒక ఇంటర్నల్ కాఫీ బూస్ట్ పొందగలిగితే, కాఫీ కలిగిన క్రీం లేదా సబ్బు తో మీ చర్మాన్ని రుద్దితే కూడా కాఫీ ఒక ఇష్టమైన చర్మ “పానీయం” గా మొత్తం ప్రమోజనలను పొందుతారని హామీ ఇస్తున్నాం.
బాహ్య కాఫీ బూస్ట్ కి మీ చర్మం ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి:

ఇది యాంటీ-ఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగి ఉంది
వాతావరణం చర్మాన్ని నాశనం చేసే (కాలుష్య కణాలు మొదలైనవి) సమృద్ధిగా కలిగిఉంది. అయితే, కాఫీలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్లు చర్మంలో నిండిపోయి దాన్ని రక్షిస్తుంది, దాని సహజ రక్షణకు బలం చేకూరుస్తుంది. నిజానికి, కాఫీ గింజలలోని సారం దాని ఫ్రీ రాడికల్ లక్షణాల వల్ల చర్మం కణాల శక్తిని రక్షిస్తుందని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.

ఇది కఠినమైన సూర్యకిరణాల నుండి రక్షిస్తుంది
UVB చాలా ప్రమాదకరమైనవి, ఇది అనేక సమస్యాత్మక, ప్రాణహానిని కలుగచేసే చర్మ రోగాలకు దారితీస్తుంది. కెఫిన్ తో మీ చర్మాన్ని పరిరక్షి౦చుకోనడానికి UV కార్సినోజేన్స్ కి వ్యతిరేకంగా ఇది రక్షిస్తుంది. మరో అధ్యయనం ప్రకారం, కెఫీన్ నిజానికి దెబ్బతిన్న DNA ప్రతిస్పందనను రక్షిస్తుంది, అందువల్ల UVB ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా చర్మం రక్షించబడుతుంది.
దెబ్బతిన్న DNA ప్రతిస్పందనను నిరోధించడం అనేది పుట్టుకురుపు కాని చర్మ కాన్సర్ కు ఒక చికిత్సతో కూడిన ఎంపికను అందిస్తుంది.

ఇది చర్మాన్ని నునుపుగా, ప్రకాశవంతంగా చేస్తుంది
ఎందుకంటే దాని లక్షణాల వల్ల కణజాలం చెడిపోయినట్లు సూచి౦చినపుడు, కాఫీ, కణాలు తిరిగి వృద్ధిచెంది క్రమబద్దీకరించడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది, ఆర్ధ్రీకరణ పెరిగి (కొల్లజేన్ పెరిగి), చర్మం సాగే గుణం పెరగడానికి దారితీస్తుంది.

ఇది రక్త ప్రసరణను పెంచుతుంది
కాఫీ రక్తప్రసరణను పెంచినపుడు, అది ఆరోగ్యకరమైన, శక్తివంతమైన చర్మానికి దారితీస్తుంది, ఎంతో ప్రభావవంతంగా కణాల వాపును తగ్గించి, చర్మానికి వాపులేకుండా చేస్తుంది.



Click it and Unblock the Notifications
