For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక వారంలో స్కిన్ పిగ్మెంటేషన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!

అద్దం ముందు నిలబడి చాలా క్లోజప్ లో చూస్తే చర్మంలో సెడన్ గా మార్పులు? చర్మంలో డ్రై ప్యాచెస్, ? డార్క్ స్పాట్స్ అక్కడక్కడా కనబడుట? లేదా అసాధారణమైన స్కిన్ టోన్ ఈ సమస్యయలన్నీ ఆత్యన్యూనతభావాన్ని దెబ్బతీస్త

By Lekhaka
|

అద్దం ముందు నిలబడి చాలా క్లోజప్ లో చూస్తే చర్మంలో సెడన్ గా మార్పులు? చర్మంలో డ్రై ప్యాచెస్, ? డార్క్ స్పాట్స్ అక్కడక్కడా కనబడుట? లేదా అసాధారణమైన స్కిన్ టోన్ ఈ సమస్యయలన్నీ ఆత్యన్యూనతభావాన్ని దెబ్బతీస్తాయి.

చర్మంలో అధనంగా మెలనిన్ ఉత్పత్తి అవ్వడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. ఈ మెలనిన్ మన శరీరంలో ఏం చేస్తుంది? ఎండలో తిరగడం, ఎమోషనల్ స్ట్రెస్, హార్మోనుల అసమతుల్యత, టాక్సిక్ కెమికల్స్ ఉపయోగించడం వల్ల చర్మం పిగ్మెంటేషన్ కు గురి అయ్యేలా చేస్తుంది.

Here Is How You Can Reduce Skin Pigmentation In A Week!,

కాబట్టి బయటకు పోయే ముందు ఇంట్లోనే స్వయంగా మాస్క్ తయారుచేసి వేసుకోవాలి. అంతకు ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. నేరుగా ఎండలో పోకుండా నివారించాలి. సన్ స్ర్కీన్ లోషన్ తప్పనిసరి.

రెండోది, ముఖాన్ని తరచూ టచ్ చేయడం, ఇక మూడు రోజుకు సరిపడా నీళ్ళు తాగాలి. ఇక నాలుగోది, చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించాలి. అంతే కాదు, చర్మంలో పిగ్మెంటేషన్ నివారించి, చర్మం అందంగా చార్మింగ్ గా మార్చుకోవడానికి ఒక హెర్బల్ మాస్క్ ఉంది..

నిమ్మరసం , పసుపు:

నిమ్మరసం , పసుపు:

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి అధికంగా ఉంది, ఇది డార్క్ స్కిన్ ను లైట్ గా మార్చుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

స్టెప్ 1

స్టెప్ 1

ఒక టీస్పూన్ నిమ్మరసంలో, చిటికెడు పసుపు వేసి రెండూ మిక్స్ చేసి, తయారైన పేస్ట్ ను ముఖం , మెడకు అప్లై చేయాలి. స్టెప్ 1

ఒక టీస్పూన్ నిమ్మరసంలో, చిటికెడు పసుపు వేసి రెండూ మిక్స్ చేసి, తయారైన పేస్ట్ ను ముఖం , మెడకు అప్లై చేయాలి.

స్టెప్ 2

ఈ ఫేస్ మాస్క్ 15 నుండి 20 నిముషాల వరకూ ఉండనిచ్చి, డ్రై అయిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసి, డ్రై చేయాలి. ఈ హెర్బల్ మాస్క్ రోజువిడిచి రోజువేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం, రోజ్ వాటర్, ఆరెంజ్ జ్యూస్

నిమ్మరసం, రోజ్ వాటర్, ఆరెంజ్ జ్యూస్

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ స్కిన్ రిపేర్ చేస్తుంది. రోజ్ వాటర్ లో ఉండే విటమిన్ ఇ స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి చర్మ రంద్రాలను శుబ్రం చేస్తుంది. అన్ని కలిపి స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది

 స్టెప్

స్టెప్

స్టెప్ : 1

ఒక బౌల్ తీసుకుని,అందులో ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్, రోజ్ వాటర్, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి అన్ని కలిసే వరకూ మిక్స్ చేయాలి.

స్టెప్ : 2

కాటన్ బాల్ తీసుకుని, ఈ మిశ్రమంలో డిప్ చేయాలి. కాటన్ బాల్ తో ముఖం, మెడకు అప్లై చేయాలి. ఈ ఇది ముఖం మీద డ్రై అయ్యే వరకూ ఉండి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చివరగా చల్లటి నీటితో కడిగితే, చర్మ రంద్రాలు క్లోజ్ అవుతాయి.

మిల్క్ క్రీమ్, శెనగపిండి

మిల్క్ క్రీమ్, శెనగపిండి

మిల్క్ క్రీమ్ లో ల్యాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది హైడ్రేషన్ ,చర్మానికి పోషణను అందిస్తుంది. లైట్ గా శెనగపిండి రఫ్ గా ఉండేలా వేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ లేయర్స్ ను, తొలగిస్తుంది.

స్టెప్

స్టెప్

స్టెప్ 1

ఒక టీస్పూన్ శెనగపిండి తీసుకుని, అందులో మిల్క్ క్రీమ్ ను మిక్స్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేయాలి. మొత్తం అన్ని బాగా మిక్స్ చేయాలి.

స్టెప్ : 2

ముఖం శుభ్రంగా కడిగితర్వాత ఈ పేసట్ ను ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోాలి. ఈ నేచురల్ పదార్థాలతో వేసుకునే ప్యాక్స్ వల్ల చర్మం ఫేవ్ లెస్ గా మారుతుంది.

English summary

Here Is How You Can Reduce Skin Pigmentation In A Week!

Go in front of the mirror and take a good close look at your skin. What do you see? Dry patches, may be? Dark spots peppered across your skin? Or the worse of them all, uneven skin tone?
Desktop Bottom Promotion