పురుషుల్లో చర్మ సంరక్షణ : యంగ్ లుక్ కనపడటానికి చిట్కాలు

Posted By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

పురుషులు ఈ విషయాన్నీ ఒప్పుకోక పోయిన ఇది మాత్రం వాస్తవం. వారు వయస్సును దాచి యువకులుగా కన్పించాలని అనుకుంటారు. వయస్సు కనపడకుండా మెరుగైన భౌతిక రూపం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. చర్మ సంరక్షణ మరియు శ్రద్ద పెడితే సులభంగా భౌతిక రూపాన్ని మార్చుకోవచ్చు.

ఇక్కడ వయస్సు దాచటానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. వీటిని శ్రద్దగా పాటిస్తే మీ చర్మంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. Boldsky బ్యూటీ నిపుణులచే సూచించబడిన చర్మ సంరక్షణ చిట్కాలను తెలుసుకుందాం. ఇవి మీ వృద్ధాప్య చిహ్నాలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాక మీరు యవన్నంగా మరియు చురుకుగా ఉండేలా చేస్తుంది.

ముక్కు మరియు చెవి జుట్టును కత్తిరించాలి

ముక్కు మరియు చెవి జుట్టును కత్తిరించాలి

ముక్కు మరియు చెవి జుట్టును కత్తిరించుకుంటే యువకులుగా కనపడతారు. ఇంట్లో లేదా సెలూన్ఒ లో క ట్వీజర్ ని ఉపయోగించండి. అలాగే అది సరిగ్గా మీ జుట్టు లేదా కనుబొమ్మ వలె కత్తిరించినట్లు నిర్ధారించుకోండి.చెవి జుట్టు లేదా ముక్కు జుట్టు మీ వయస్సును పది రేట్లు పెంచుతుంది. అందువల్ల క్రమం తప్పకుండా ముక్కు జుట్టు మరియు చెవి జుట్టును కత్తిరిస్తూ ఉండాలి.

చర్మం పట్ల ప్రేమ కలిగి ఉండాలి

చర్మం పట్ల ప్రేమ కలిగి ఉండాలి

చాలా మంది పురుషులు చర్మాన్ని అశ్రద్ధ చేస్తారు. అందువల్ల చర్మం నిస్తేజంగా దురద మరియు కఠినంగా మారుతుంది. వయస్సుతో పాటు మీ చర్మానికి పోషణ ఉండాలంటే మంచి పోషకాహారం అవసరం. అలాగే చర్మం ఎప్పుడు తేమగా ఉండేలా చూసుకోవాలి. వారానికి రెండు సార్లు క్లీన్సింగ్ మరియు టోనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది పురుషుల సౌందర్య సంరక్షణ నియమాలలో ఒకటి. దీనిని ఫాలో అయితే వయస్సు తగ్గినట్టు కనపడతారు.

నల్లటి వలయాలను తగ్గించాలి

నల్లటి వలయాలను తగ్గించాలి

వయస్సు పెరిగే కొద్ది పురుషుల్లో కూడా నల్లటి వలయాలు కనపడతాయి. నల్లటి వలయాలను వదిలించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నల్లటి వలయాల మీద బంగాళాదుంప లేదా దోసకాయ ముక్కతో రుద్దితే తగ్గుతాయి. లేదంటే మీరు ఒక ప్రొఫెషనల్ సహాయం పొందవచ్చు. నల్లటి వలయాలు క్రమేణా తగ్గితే వయస్సు తగ్గినట్టు కనపడతారు.

సన్ స్క్రీన్ లోషన్

సన్ స్క్రీన్ లోషన్

మీ చర్మం తెల్లగా లేదా నల్లగా ఉన్న సరే చర్మాన్ని టానింగ్ నుండి రక్షించుకోవాలి. మీ చర్మం మీద టానింగ్ ఉంటే వయస్సు ఎక్కువగా కనపడుతుంది. అందువల్ల ప్రతి రోజు సం స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. సం స్క్రీన్ లోషన్ ని సంవత్సరం పొడుగునా రాయాలి. అప్పుడు చర్మం తేమగా ఉండి టానింగ్ నుండి రక్షణ కలుగుతుంది.

బేకన్ (మొటిమల వంటివి) తగ్గించుకోవాలి

బేకన్ (మొటిమల వంటివి) తగ్గించుకోవాలి

పురుషులకు బేకన్ ఉంటే వయస్సు ఎక్కువ వారీగా కనపడతారు. ఎక్కువ దుస్తులు ధరించినప్పటికీ బేకన్ కనపడుతూనే ఉంటుంది. అందువల్ల బేకన్ ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇవి చర్మంపై మొండి మొటిమల వలె తొందరగా తగ్గవు. ఇవి తగ్గటానికి కొంచెం సమయం పడుతుంది. పురుషుల చర్మంపై బేకన్ లేకపోతే వయస్సు తక్కువగా కనపడుతుంది .

మీసం మరియు ముఖం మీద జుట్టును బాగా నిర్వహించాలి

మీసం మరియు ముఖం మీద జుట్టును బాగా నిర్వహించాలి

మీసం కూడా వయస్సు విషయానికి వచ్చినపుడు కీలకమైన పాత్రను పోషిస్తుంది. పురుషులకు మీసం,గడ్డం కాకుండా ముఖం మీద జుట్టు కూడా ఉంటుంది. పురుషులు మీసం,గడ్డం,ముఖం మీద జుట్టును ట్రిమ్ గా చేయాలి. అంతేకాక పురుషుల మీసం ఎగువ పెదవి రేఖకు మించి పెరగకూడదు.

English summary

Men's Skin Care: Tips To Look Younger In Appearance

Men's Skin Care: Tips To Look Younger In Appearance,Take a look at the suggested skincare tips and to-dos by the Boldsky beauty experts, which can help reduce your ageing signs and make you appear dapper and dashing instead.
Story first published: Friday, September 29, 2017, 12:00 [IST]