Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మసాలా అవార్డ్ 2013లో సెలబ్రెటీల స్టైల్
ది మసాలా అవార్డ్ 2013 మ్యాడినెట్ అరినా, మ్యాడినట్ జుమేరియా, దుబాయ్ లో నవంబర్ 28న జరింగింది. ఈ వేడుకకు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. దుబాయ్ లో ప్రతి సంవత్సరం నిర్వహించి ఈ మసాలా అవార్డ్స్ వేడుకకు ప్రతి సంవతర్సరం అనేక మంది సెలబ్రెటీలను మనకు తెలిసిన సెలబ్రెటీలు చాలా అందంగా, ఆకర్షనీయంగా కనబడుతుంటారు. రీసెంట్ గా జరిగిన మసాలా అవార్డ్స్ 2013 లో సెలబ్రెటీ చిత్రాగద సింగ్ నుండి ఐకానిక్ UAE పర్సనాలిటీ వాసు షరఫ్ వరకూ, అందరి సెలబ్రెటీలను చూడటానికి ఇది ఒక మంచి సమయం.
మసాలా అవార్డ్స్ 2013 రెడ్ కార్పెట్ మీద మనం చూసినట్లైతే , అనేక మంది సెలబ్రెటీలు వివిధ డిఫరెంట్ లుక్స్ తో అందంగా, ఆకర్షణీయంగా . ఈ మసాలా అవార్డ్స్ 2013 వేడుకలో రెడ్ కార్పెట్ మీద చాలా వరకూ మనం సాప్రధాక దుస్తులు ధరించిన సెలబ్రెటీలను ఎక్కువ చూడవచ్చు . ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ లో చాలా మంది సెలబ్రెటీలు చాలా గొప్పగా అద్భుతంగా కనబడుతున్నారు.
మసాలా అవార్డ్స్ 2013 వేడుకలో చాలా వరకూ మనం దేవీ మరియు కాంటెంపరెరీ డిజైన్స్ ను మనం చూడవచ్చు. ఉదాహరణకు, ఆసిన్ సౌత్ అండ్ నార్త్ సెలబ్రెటీ ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసి స్టైలిష్ సిల్హౌట్టేను ను ధరించి అద్భుతంగా మరియు ట్రెడిషన్ లుకు ను ఇచ్చింది. ఇది అనార్కలీ పాట్రన్ తో స్లిట్ స్కర్ట్ దానికి మీద మ్యాచింగ్ షెరార్ ఫ్రిల్ ప్యాంట్ ధరించింది.
మరో స్టార్ సెలబ్రెటీ చిత్రాంగద సింగ్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన లెహంగా డ్రెస్ ను మసాలా అవార్డ్ 2013 వేడుకలో ధరించి రెడ్ కార్పెట్ మీద అద్భుతంగా కనిపించింది. చాలా రోజుల తర్వాత ఈ వేడుక ద్వారా ఊర్మిలా మండోద్కర్ ను మన కులుసుకున్నాం. ఆమె కూడా మనీష్ మల్హోత్ర డ్రెస్ లో మార్వెలెస్ గా కనిపించింది. ఊర్మిలా కూడా , ఒక అందంగా కనిపిపంచే లెహంగా డ్రెస్ ను ధరించాలాని డిసైడ్ అయింది. నిన్నటి స్టార్ సెలబ్రెటీ బ్యూటీ, జీనత్ అమన్ అమేజ్ గా కనిపించిది. ఆమె ఒక ఫ్లవర్ ప్రింటెడ్ ఎంబ్రాయిడర్ అనార్కలీ డ్రెస్ లో అద్భుంగా అమేజింగ్ గా కనబడింది. వీరితో పాటు మరికొందరు స్టార్ సెలబ్రెటీలను మసాలా అవార్డ్స్ 2013 వేడుకలో చూడవచ్చు. ఈ వేడుకకు హాజరైన మరికొందరు సెలబ్రెటీలు ఈ క్రింది స్లైడ్ ద్వారా చూడండి...
Image Courtesy: Twitter

1. అసిన్:
ఆసిన్ ఒక ఫ్లవర్ ఫ్రింట్ స్లిట్ అనార్కలి డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది. ఈ కలర్ ఫుల్ ఫ్లవర్ ప్రింట్స్ ఎంబ్రాయిడరీ బంద్ గాలా సిల్హౌట్ డ్రెస్ , మ్యాచింగ్ ఫ్రిల్లీ షరారా ప్యాంట్స్ అద్భుతంగా ఉంది.

2. చిత్రంగదా సింగ్:
మసాలా అవార్డ్స్ ఫంక్షన్ 2013 వేడుకలో మరో బ్రీత్ టేకింగ్ సెలబ్రెటీ చిత్రంగదా సింగ్, రెడ్ కార్పెట్ మీద అద్భుతంగా కనిపించింది . ఈమె మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ఒక ఫ్రిల్లీ ప్లీటెడ్ ఫ్లోర్ లెగ్త్ అనార్కలీ డ్రెస్ లో అందంగా కనిపించింది.

3. ఈషా గుప్త:
మరో సెలబ్రెటీ ఈషా గుప్తా కూడా ఒక దేశీ లుక్ తో ఈ అవార్డ్ ఫంక్షన్ కు హాజరైంది. ఈమె ఒక కోరల్ కలర్డ్ లెహంగా డ్రెస్ లో కనబడింది. ఈ లెహంగా ఒక బ్లాక్ మరియు సిల్వర్ ఎంబ్రాయిడరీ బాటమ్ వర్క్ అద్భుతంగా ఉంది.

4. కరిష్మా కోటక్:
మోడల్, యాక్టర్స్ మరియు టీవీ ప్రెజెంటర్ కరిష్మా చూడటానికి చాలా ప్రెటీ గా ఉంది. ఈమె ఒక గోల్డెన్ శారీ గౌన్ ధరించి, ఈ వేడుకులో మనీష్ పాల్ ప్రక్కన కో హోస్ట్ గా ఒక ప్రక్క నిలబడింది.

5. ఊర్మిలా మతోద్కర్:
ఊర్మిలా చూడటానికి అమేజింగ్ గా కనిపించింది. ప్రముఖ డిజైనర్ డిజైన్ చేసిన లెహంగా డ్రెస్ లో అద్భుంగా ఆకర్షించింది. లేత నిమ్మపండు కలర్డ్ లెహంగా వేసుకొని, దాని మీదకు న్యూడ్ కలర్ నెట్ దుప్పటా అద్భుతంగా మ్యాచ్ అయింది.



Click it and Unblock the Notifications