డేడ్ ఇష్కియా ప్రమోషన్ లో మాధురి దీక్షిత్ హాట్ లుక్

హుమా క్యురేషి మరియు మాధురి ధీక్షిత్ ఇద్దరూ డేడ్ ఇష్కియా ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఈ ఇద్దరు బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా అందంగా ఈ కార్యక్రమంలో కనిపించారు. హ్యూమా క్యురేషి మరియు మాధురి దీక్షిత్ యొక్క అమేజ్ లుక్ ను ఈ కార్యక్రమానికి హాజరైన వారందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఈ బాలీవుడ్ బ్యూటీల ఇద్దరి మద్య కెమిస్ట్రి బాగా కుదిరింది. ఇద్దరు వారి వారి శైలిలో డ్రెసెప్ చేసుకొని ఈవెంట్ కు ఆకర్షణీయంగా నిలబడ్డారు.

వీరిద్దరిలో మాధురి దీక్షిత్ ఒక అద్భుతమైన వెస్ట్రన్ లుక్ ను అంధించారు. మోకాళ్ళ వరకూ రెడ్ కలర్ డ్రెస్ ధరించి అందరిని ఆశ్చర్య పరిచారు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ గా వెలిగిన మాధురి దీక్షిత్ ఇప్పటికీ చాలా అందంగా ఉన్నారు. రెడ్ కలర్ అవుట్ ఫిట్ మాధురికి ఫరెఫెక్ట్ గా నప్పింది. ఈ డ్రెస్ మీదకు ఒక బ్లాక్ కలర్ స్ట్రాపే షూ ఒక సంపూర్ణమైన అవుట్ లుక్, హాట్ లుక్ ను అంధించింది.

అలాగే డేడ్ ఇష్కియా ప్రమోషన్ ఈవెంట్లో మరో బాలీవుడ్ సెలబ్రెటీ హ్యోమా క్యురేషి పట్టుబడ్డారు . ఆమె ఒక బ్లాక్ మరియు వైట్ చెస్ ఆస్మెట్రికల్ టాప్, సన్ షైనీ ఎల్లో టాప్ ధరించి మోడ్రన్ గా కనిపించారు. ఈ డ్రెస్ లో హ్యూమ క్యురేషి చాలా అట్రాక్షన్ గా కనిపించారు. ఈ బాలీవుడ్ యాక్టర్స్ పూర్తి హాట్ లుక్ తో బ్లాక్ బెల్లీ షూ మరియు బ్లాక్ ప్రీషియస్ స్టోన్ చెయిన్ మరియు గోల్డ్ రింగ్స్ తో అద్భుతంగా ఆకర్షించింది. ఆమె ధరించిన అవుట్ ఫిట్ మీదకు ఫర్ ఫెక్ట్ చాయిస్. మరి మీరు కూడా వీరి హాట్ లుక్ ను చూడాలనుకుంటే ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించండి...

హ్యూమా క్యురేషి:

హ్యూమా క్యురేషి:

డేడ్ ఇష్కియా ప్రమోషన్ ఈవెంట్లో మరో బాలీవుడ్ సెలబ్రెటీ హ్యోమా క్యురేషి హాజరైంది. ఆమె ఒక బ్లాక్ మరియు వైట్ చెస్ ఆస్మెట్రికల్ టాప్, సన్ షైనీ ఎల్లో టాప్ ధరించి మోడ్రన్ గా కనిపించారు. ఈ డ్రెస్ లో హ్యూమ క్యురేషి చాలా అట్రాక్షన్ గా కనిపించారు.

మేకప్:

మేకప్:

హ్యూమా క్యురేషి మేకప్ చాలా అద్భుతంగా సింపుల్ గా ఉంది. సెస్సీ లుక్స్ లో ఆమె బుగ్గలు రోజీ బుగ్గలతో పూర్తిగా ఆకర్షణీయంగా కనబడింది.

కళ్ళు:

కళ్ళు:

అందమైన కళ్ళ మేకప్ కూడా చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది . కోల్ ఐ మేకప్ బాగా ఆకర్షనీయంగా ఉండి. స్మోకీ ఐమేకప్ చాలా అద్భుతంగా ఉన్నది.

అందమైన హెయిర్ స్టైల్:

అందమైన హెయిర్ స్టైల్:

హ్యోమా క్యురేషి ఈ ఈవెంట్ లో సైడ్ స్వెప్ట్ లూజ్ హెయిర్ స్టైల్ తో హాజరైంది. ఈ బ్రౌన్ హెయిర్ స్టైల్ ఆమెకు అద్భుతంగా నప్పింది.

నియాన్ లిప్స్:

నియాన్ లిప్స్:

ఈ మోడ్రన్ డ్రెస్ మరియు ట్రెండిగ్ స్టైల్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా నియాన్ లిప్స్ స్టిక్ ధరించి అద్భుతంగా ఆకర్షించింది.

మ్యాచింగ్ యాక్సెసరీస్:

మ్యాచింగ్ యాక్సెసరీస్:

ఈ మోడ్రన్ డ్రెస్ మీదకు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ అయ్యేలా స్టైలిష్ ఆభరణాలను ధరించింది.

అందమైన, చిన్నని షూలు:

అందమైన, చిన్నని షూలు:

అందంగా మెరిసేటి ఒక బెల్లీ షూ డ్రెస్ మీదకు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

మాధురి దీక్షిత్:

మాధురి దీక్షిత్:

డేడ్ ఇష్కియా ప్రమోషన్ ఈవెంట్ కు హాజరైన మాధురీ దీక్షిత్ నీలెగ్గ్ లేస్ డ్రెస్ లో హాట్ గా కనిపించింది. ఆమె ధరించిన ఈ డ్రెస్ ను షెల్లీ సెగల్వా డిజైన్ చేశారు.

సూటబుల్ మేకప్:

సూటబుల్ మేకప్:

ఈ హాట్ డ్రెస్ లో సూటబుల్ మేకప్ తో చాలా నేచురల్ గా కనిపించింది.

ట్రెండీ హెయిర్ స్టైల్:

ట్రెండీ హెయిర్ స్టైల్:

అద్భుతంగా డిజైన్ చేసిన ఈ డ్రెస్ ఒక ఫర్ ఫెక్ట్ బోట్ నెక్ లైన్, అద్భుతంగా ఉంది. మరియు మాధురి సైడ్ స్వెప్ట్ హెయిర్ స్టైల్ భుజాల వరకూ అద్భుతంగా కవర్ చేయబడింది.

కళ్ళు:

కళ్ళు:

మత్తుగా కనిపించే ఆమె కళ్ళు హాట్ డ్రెస్ లో మరింత సెక్సీగా కనబడేలా చేసింది.

లిప్స్:

లిప్స్:

బ్రైట్ చెర్రీ లిప్ స్టిక్ ఆమె అదనపు బ్యూటిని జోడించింది. ఈ ఫర్ ఫెక్ట్ లిప్ స్టిక్ కలర్ తో మరింత అందంగా కనబడేలా చేసింది.

సింపుల్ యాక్సెసరీస్:

సింపుల్ యాక్సెసరీస్:

డేడ్ ఇష్కియా ప్రమోషన్ లో మాధురి దీక్షిత్ కంప్లీట్ లుక్ డైమండ్ రిగ్స్ అందంగా బోల్డ్ గా కనబడుతున్నాయి. రెడ్ హాట్ లేస్ డ్రెస్ మీదకు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి.

బ్లాక్ షూ:

బ్లాక్ షూ:

రెడ్ కలర్ హాట్ డ్రెస్ మీదకు, కళ్ళను వెంటనే ఆకర్షించే పాయింటెడ్ బ్లాక్ షూ ఫర్ ఫెక్ట్ మ్యాచ్.

Desktop Bottom Promotion