Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
ఫ్యాఫన్ వీక్ ర్యాంప్ పై హ్యాండ్సమ్ అభిషేక్ బచ్చన్
ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ వారం రోజుల పాటు చాలా అట్టహాసంగా జరింగింది. ముంబాయ్ లో జరిగిన ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ చివరి రోజున, మరో ప్రముఖ డిజైనర్ రోహిత్ బాల్ కూడా ర్యాంప్ మీద తన బ్రైడల్ కలెక్షనను ప్రదర్శనగా పెట్టారు. అతని కలెక్షన్స్ కు ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచన్ షో స్ట్రాపర్ గా ర్యాంప్ మీద నిలిచారు.
ఇండియన్ బ్రైడల్ ఫ్యాఫన్ వీక్ 2013 లో ర్యాంప్ వాక్ చేసిన అమితాబ్ బచ్చన్ ఫుల్ బంద్ గాలా చాలా స్టైలిష్ గా కనబడింది. ఈ యాక్టర్ ఫుల్ బ్లాక్ కలర్ బంద్ గాల డ్రెస్ లో బ్రైట్ పింక్ బటన్ డ్రెస్ చాలా అద్భుతంగా హైలైట్ గా కనిపిస్తోంది. ఈ బంద్ గాలా ఒక పింక్ కలర్ షిమ్మరింగ్ బార్డర్ అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఈ రెడ్ షిమ్మరింగ్ బార్డర్ లో చూడటనాకి చాలా అందంగా ఉన్నది. ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013, పూర్తిగా ఒక వరుడు లుక్ ను తలపించింది. అతని కలెక్షన్స్ కు మ్యాచ్ అయ్యే విధంగా ఫార్మల్ షూ చాలా అట్రాక్షన్ గా నిలిచాయి.
ప్రముఖ డిజైనర్, రోహిత్ బాల్ డూయల్ కాంబినేషన్ బ్రైడల్ వేర్ ను డిజైన్ చేసి, ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో ప్రదర్శన చేసిన అతని కలెక్షన్ చాలా అద్భుతంగా ఉన్నాయి . సాధారణంగా మనకు ఇస్టమైన కాంబినేషన్ కలర్స్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. బ్లాక్ అండ్ వైట్ మరియు గోల్డ్ అండ్ రెడ్ కలర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అభిషేక్ బచ్చన్ బ్రైడల్ కలెక్షన్స్ లో పూర్తిగా ఒక అందమైన గ్లిమ్మింగ్ లుక్ ను అంధించారు.
ఇండియ బ్రైడల్ ప్యాషన్ వీక్ 2013 లో మరొకొన్ని ఫోటోలను క్రింది స్లైడ్ ద్వారా చూడండి..

అభిషేక్ బచ్చన్:
హ్యాండ్సమ్ బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్ , ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 ర్యాంప్ మీదా చాలా అందంగా కనిపించారు . ప్రముఖ డిజైనర్ రోహిత్ కలెక్షన్స్ కు షోస్టాపర్ గా నిలిచారు.

రబ్బీ రెడ్:
రబ్బీ రెడ్ మరియు గోల్డ్ కాంబినేషన్ చాలా ఫర్ఫెక్ట్ కలర్స్ ను బ్రైడల్ కలెక్షన్స్ కోసం ఉపయోగించినారు, రోహిత్ బాల్.

డీప్ పర్పుల్:
అద్భుతమైన డీఫ్ పర్పుల్ కలర్ లెహంగా డ్యూయల్ కాంబినేషన్ లో బ్లాక్ అండ్ గోల్డ్ బార్డర్ చాలా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది .

ఫ్లవర్ పర్పుల్:
ఈ లెహంగా మీదకు ఫ్లవర్ డిజన్ స్పెషల్ లుక్ ను తీసుకొనచ్చిది . రోహిత్ బాల్ బ్రైడల్ కలెక్షన్స్ లో స్పెషల్ గా అనిపించింది. వైట్ స్లీవ్ పర్పుల్ స్ట్రైప్ చాలా అద్భుతంగా ఉంది.

కింగ్ లుక్:
ఇక్కడ రోహిత్ బాల్ బ్రైడల్ కలెక్షన్స్ లో ఒకటైన అవుట్ ఫిట్ ను చూస్తుంటే ఒక మహారాజులా అనిపిస్తోంది!ఒక అద్భుతమైన గోల్డ్ అండ్ బ్లాక్ కలర్స్ చాలా అద్భుతంగా ఉంది.

క్రీమ్ అండ్ గోల్డ్:
ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ మీద రెండు బ్యూటిఫుల్ కలర్స్ ను మనం చూడవచ్చు వాటిలో క్రీమ్ మరియు గోల్డెన్ చాలా అందంగా మెరుస్తున్నది.

ఎసెన్స్ ఆఫ్ కాఫీ:
ఇండియ బ్రైడల్ కలెక్షన్స్ లో మోడల్స్ ధరించి వాటిలో ఒది ఒక బెస్ట్ కలర్. మరియు ఈ ఫ్లవర్ కాఫీ లెహంగా చాలా అద్భుతంగా ఉంది .

క్రీమ్ మరియు రెడ్:
క్రీమ్ మరియు రెడ్ లుక్ డ్రాప్ చచ్చేంత అద్భుతంగా ఉంది . రోహిత్ బాల్ బ్రైడల్ కలెక్షన్స్ 2013లో ఇది ఒక బెస్ట్ కాంబినేషన్.

బ్లాక్ నెట్ శారీ:
బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 ఒక బెస్ట్ నెట్ శారీ, ర్యాంప్ మీద పట్టుబడింది. ఈ బ్లాక్ నెట్ శారీ షీర్ చోలీ బ్లైజ్ సిల్వర్ వర్క్ అద్భుతంగా ఉంది.

గ్రే కుర్తా:
ఇటువంటి గ్రే కుర్తాను ఎవరు ఇష్టపడరు చెప్పండి,. ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ మీద రోహిత్ బాల్ బ్రైడల్ కలెక్షన్స్ లో ఇది ఒక ఆశ్చర్యకరమైన అవుట్ ఫిట్.



Click it and Unblock the Notifications