Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
ప్రేక్షకులకు కనువిందు చేసిన అషిమా, లీనా కలెక్షన్స్
ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013, 4వ రోజున ‘ఆలాప్'కలెక్షన్స్ తో డిజైనర్లు అషిమా, లీనా దుస్తులకు బాలీవుడ్ తార హ్యూమా ఖురేషి ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ మీద వాక్ చేసేరు. ఈ కలెక్షన్స్ కళ్ళక చాలా ఇంపుగా అనిపించింది. అంతే కాదు, ఆకర్షణీయంగా ఆకట్టుకొన్నది . ఈ బ్రైడల్ కలెక్షన్స్ లో అషిమా, లీనా అవుట్ ఫిట్స్ ను వివిధ కలర్స్ లో ధరించారు. అవెంటే గార్డె కలెక్షన్స్ పూర్తిఅయిన తర్వాత ఆంబే వ్యాలీ ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013ను చూడవచ్చు. అషిమా, మరియు లీనా కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు చివరకు కనువిందు చేశారనే చెప్పవచ్చు. ఈ బ్రెడల్ కలెక్షన్స్ చాలా కంఫర్టుబుల్ గా, స్టైలిష్ గాను మరియు సాంప్రదాయంగాను అనిపిపించాయి.
అషిమా మరియు లీనా వారికి కలెక్షన్స్ కోసం వివిధ రకాల కలర్స్ ను ఉపయోగించారు . మల్టీ కలర్డ్ లెహంగా, బ్లౌజ్ మరియు ఎంబ్రాయిడరీ జాకెట్స్ అద్భుతంగా ఆకర్షించాలి. మనం ఇంకా ఈ ఫ్యాషన్ షోలో వీరిద్దరి కాంబినేషన్ డిజైన్లలో చుడీదార్ మరియు కలర్ ఫుల్ ఫ్లవర్ డిజన్ దుస్తులను మనం చూడవచ్చు. ఫ్లవర్ ఎంబ్రాయిడరి కలర్ ఫుల్ ఎంబాలిష్మెంట్ ఈ బ్రైడల్ కలెక్షన్స్ ను రూపొంధించారు . ఈ కలెక్షన్ లో అషిమా, లీనాచాలా గ్లామరస్ గా కనిపించారు. ఈ కలెక్షన్స్ లో కొన్ని లెహంగాలు సౌంత్ ఇండియన్ స్టైల్లో చాలా ట్రెడిషనల్ గా కనిపించి, ర్యాంప్ మీద క్లాసీగా ఆకట్టుకొన్నాయి.
అషిమా, లీనా కలెక్షన్స్ తో ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 లో స్టన్నింగ్ హ్యూమా కురేషి ర్యాంప్ వాక్ చేశారు. ఆమె మల్టీకలర్ లెహెంగాలో చాలా అద్భుతంగా కనిపించారు . ఈ దేశీ బ్రైడ్ బ్రైట్ కలర్ లెహంగా పింక్ అండ్ గ్రీన్ ప్రైమరీ కలర్స్ షోలో ఉన్నవారిని బాగా ఆకర్షించాయి.అషిమా, లీనా డిజైన్ చేసిన ఈ దుస్తులు బాటమ్ లో సిల్క్ మరియు భారీ ఎంబ్రాయిడరీ వర్క్ తో అద్భుతంగా డిజైన్ చేయడింది. అషిమా, లీనా డిజైన్ చేసిన దుస్తులను ధరించిన ర్యాంప్ వాక్ చేసిన హుమా క్యురేషి షో స్టాపర్ గా నిలిచింది. మరి అషిమా, లీనా బ్రైడల్ కలెక్షన్స్ పూర్తిగా ఈ క్రింది స్లైడ్ ద్వారా చూడండి...

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
షోస్టాపర్: హుమా క్యురేషి చూడటానికి ట్రెడిషనల్ వధువుగా కనిపించింది. మల్టీ కలర్ బ్రైడల్ ఫ్రిల్లీ లెహంగా చాలా అద్భుతంగా డిజైన్ చేయబడింది. అషిమా, లీనా కలెక్షన్స్ తో షోస్టాపర్ గా నిలిచింది.

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
ఫ్రిల్ లెహంగా: హ్యోమా ధరించి ఫ్రిల్లీ లెహంగా చాలా వెడల్పుగా, వివిధ రంగులతో డిజైన్ చేయబడింది.

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
బ్లైజ్: హ్యూమ పింక్ కలర్ సిల్క్ బ్లైజ్ అదికూడా పూర్తి గోల్డెన్ త్రెండ్ వర్క్ తో డిజైన్ చేసిన, బ్లైజ్ ధరించింది. బార్డర్ కూడా భారీగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయబడింది.

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
పింక్ దుప్పటా: హ్యూమ మల్టికలర్ దుప్పట ధరించింది. ఈ దుప్పటి పల్చగా మరియు బీడ్స్ తో వర్క్ చేయబడింది.

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
మేకప్: హ్యూమ పింక్ మేకప్ బ్రైడల్ లుక్ ను పూర్తిగా కవర్ చేసింది., మెరిసేటి ఐ షాడో, ఐలైనర్, గ్లాసి లిప్స్ చాలా అందంగా ఆకర్షించింది.

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
జువెలరీ: హ్యూమ భారీగా లేయర్డ్ బంగారు ఆభరణాలను ధరించింది. జాదురాణి హారా ఫర్ ఫెక్ట్ మ్యాచ్.

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
డిజైనర్ తో : చివరగా హ్యూమ తను ధరించిన డిజైన్ చేసిన డిజైనర్ అషిమా, లీనా తో ఇలా ర్యాంప్ మీద నిలిచింది.

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
ఫ్లవర్ ఎంబ్రాయిడరీ: ఇది ఒక ఉత్తమ బ్రైడల్ అవుట్ ఫిట్ . ఎంబ్రాయిడరీ మరియు ఫ్లవర్ మోటిఫ్ బాగా ఆకట్టుకొన్నది.

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
చుడీదార్: ఈ చుడీదార్ ప్యాంట్స్ చాలా స్టైలిష్ గా ఫ్లవర్ ఎంబ్రాయిడరీవర్క్ తో బాగా ఆకట్టుకొన్నది.

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
లెహంగా శారీ: ఈ కలర్ ఫుల్ లెహంగా మీదకు హాఫ్ శారీ అద్భుతంగా ఉంది. ఇది ఒక బెస్ట్ బ్రైడల్ అవుట్ ఫిట్.

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
మల్టీ కలర్ బ్లౌజ్: ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో అషిమా, లీనా కలెక్షన్స్ లో క్వాటర్ స్లీవ్ మల్టీకలర్ బ్లౌజ్, త్రెడ్ ఎంబ్రాయిడరీ చాలా బాగా ఆకట్టుకొన్నది .

ప్రేక్షకులకు కనువిందు చేసిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్
శారీ విత్ జాకెట్: లాగ్ విస్ట్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ షీర్ జాకెట్, శారీ మీదకు చాలా అందంగా కనిపించింది.



Click it and Unblock the Notifications
