Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఐసిడబ్ల్యు 2014: గౌరవ్ గుప్తా అవుట్ ఫిట్స్ లో శ్రద్దాకపూర్ అమేజింగ్ లుక్
గౌరవ్ గుప్తా చాలా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ . ఈ డిజైనర్ అంటే చాలా వరకూ అందరు బాలీవుడ్ సెలబ్రెటీలకు చాలా ఇష్టమైన డిజైనర్. ఐసిడబ్ల్యు 2014 డే4న పదర్శించిన డిజైన్స్ తో షోస్టాపర్ గా నిలిచారు . బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేస్తుంటే సెంటర్ ఆఫ్ ర్యాంప్ అయ్యింది . గౌరవ్ గుప్తా డిజైనర్ అవుట్ ఫిట్స్ మీద అనేక మంది కళ్ళు పడ్డాయి. కళ్ళను పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశాయి.
గౌరవ్ గుప్తా కలెక్షన్స్ థీమ్ ‘వింక్ ఆఫ్ ఎన్ వై ఎక్స్' ఏదో ఒక బాగం . చాలా మంది ఈ డిజైన్స్ ను ఆసక్తికరంగా చూస్తూ ఉండిపోయారు. గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన దుస్తులు చాలా నోబెల్టీగా మరియు రాయల్టీగా ఉన్నాయి.

ఈ వెలకట్టలేని కలెక్షన్స్ ను డిజైన్ చేసిన టాలెంటెడ్ డిజైనర్ గౌవర్ గుప్గా ఎంఫిమురల్ జాకెట్స్, ఫైర్ డ్రిఫ్డ శారీ గౌన్స్, కలిప్సో లెహంగాస్ మరియు మరికొన్ని సిల్లౌట్టే కలెక్షన్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేయబడ్డాయి. అలాగే ఫ్యాబ్రిక్ ఫీస్ కూడా చాలా ఫ్యాసినేటింగ్ గా ఉన్నాయి లేస్ వర్క్, ఫేస్ వర్క్ బ్రొకోడ్ మరియు మరికొన్ని ఇతర డిజైల్లు చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.
ఐసిడబ్ల్యు 2014లో శ్రద్దాకపూర్ షోస్టాపర్ గా ఎటువంటి రిమార్క్ లేకుండా కనిపించింది. డ్రెస్సు చూస్తుంటే ఒక యువరాణిలా అనిపించింది . ఆమె యువరాణి డ్రెస్సులో చాలా గంభీరంగా, మరియు మెచ్చుకోదగ్గ విధంగా ర్యాంప్ వాక్ చేసింది . ర్యాంప్ లైట్స్ మద్య శ్రద్దాకపూర్ అందచందాలు, డ్రెస్సింగ్ స్టైల్స్ , వాకింగ్ స్టైల్ అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.
ఇప్పుడు గౌరవ్ గుప్తా తన హావభావాలతో మరియు అంగాంగ ప్రదర్శన కనిపించే విధంగా గౌన్లను డిజైన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ఐసిడబ్ల్యులో చాలా అద్భుతంగా తిలకించవచ్చు. అతని యొక్క రెడ్ కార్పెట్ గౌన్లు అవుట్ ఆఫ్ ది వరల్డ్ . మరియు అతని కలెక్షన్స్ లో కట్స్ మరియు పాట్రన్స్ ప్రతి గౌన్లో చాలా డిఫరెంట్ గా ఉండటం వల్ల మిగిలిన డిజైనర్స్ కూడా వాటిని ఆసక్తికరంగా అద్భుంతంగా చూస్తూ అలా ఉండిపోయారు.
ఐసిడబ్ల్యు 2014, గౌరవ్ గుప్తా కలెక్షన్స్ వివిధ రకాల షేడ్స్ తో డిజైన్ చేయబడింది. అతని కలెక్షన్స్ లోవైవిద్యభరమైన షేడ్స్ తో బ్లూ, రెడ్, వైట్ మరియు చాలా వరకూ గోల్డ్ కలర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తన డిజన్లలో ప్రతి యొక్క డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. మరియు ఆ కలెక్షన్స్ లో శ్రద్దాకపూర్ మరింత అద్భుతంగా కనబడుతూ షో స్టాపర్ గా నిలిచింది.



Click it and Unblock the Notifications
