Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్: సూపర్ నోవా కలెక్షన్స్ అదుర్స్
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ రెండవ రోజుకూడా చాలా గ్రాండ్ గా జరిగింది. ముఖ్యంగా సిల్హౌట్టే డ్రెస్ చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి . ముఖ్యంగా ఆమె డిజైన్స్ చాలా పాపులర్ అయినవి మరియు మ్యాగజైన్స్ ఫ్యాషన్ కూడా పాపులారిటి పొందినవి.
ఈ సంవత్సరం అమేజాన్ ఫ్యాషన్ వీక్ ఆంటమ్ /వింటర్ 2016 కలెక్షన్స్ ప్రముఖ డిజైనర్ మాలిని బ్రాండ్ న్యూ కలెక్షన్స్ ను ప్రదర్శించింది. ముఖ్యంగా సూపర్ నోవ కలెక్షన్స్ అమేజింగ్ గా ఉన్నాయి. ఈ కలెక్షన్స్ మోడ్రన్ కాన్పిడెంట్ మహిళకు ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి.
ఈ కలెక్షన్స్ ఫీచర్స్ వివిధ రకాలుగా ఉన్నాయి, టునిస్, హారమ్ ప్యాంట్స్, శారీలు మొదలగునవన్నీ అద్భుతంగా డిజైన్ చేశారు . అలాగే ఫ్యాబ్రిక్ మరియు గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ మరియు పీకాక్ మోటిప్స్ అద్భుతంగా డిజైన్ చేశారు . బ్లాక్అండ్ వైట్ మరియు వీటితో పాటు మరికొన్ని డామినేటింగ్ కలర్స్ ఈమె కలెక్షన్స్ లో రాంప్ వాక్ మీద అబ్బుర పరుస్తున్నాయి. మరి ఈ కలెక్షన్స్ మీరు కూడా చూడాలంటే వీటి మీద ఓ లుక్ వేయండి...

డిఫరెంట్ టైప్ కుర్తా:
ఈ వైట్ కుర్తా ట్రెడిషినల్ హెమ్ వర్క్ తో రూపొందించారు.

స్లీక్ కట్ అవుట్స్.:
మాలిని చాలా నీట్ గా నడుము వద్ద డిఫరెంట్ కట్ అవుట్ తో , హాల్టర్ నెక్ తో ఫ్లోర్ లెగ్గ్ డ్రెస్ డిజైన్ చేశారు.

ఆకట్టుకొనే లీఫ్ వర్క్:
గోల్డెన్ లీఫ్ వర్క్ చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు.

బీజ్: శారీ డ్రెస్:
గ్రీక్ మోటిఫ్ చాలా అద్భుతంగా ఇండియన్ స్టైల్లో డిజైన్ చేశారు.

వన్ షోల్డర్ టూనిక్ :
ఫ్లారింగ్ , బ్రీజీ టూనిక్ డ్రెస్ విత్ లీఫ్ మోటిఫ్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.

హారమ్స్ మరియు హైనెక్ టునిక్:
గో బో పెయిరింగ్ హారమ్ విత్ హైనెక్ కుర్తా చాలా డిఫరెంట్ గా...

ఇండియన్ బొహిమైన్ అవుట్ ఫిట్:
ఫ్లోర్ లెంగ్త్ డ్రెస్ ట్రెడిషినల్ ఇండియన్ డిజైన్ ను తలపిస్తున్నది.



Click it and Unblock the Notifications
