ట్రావెల్ లవర్స్ కోసం గుర్మీట్ మరియు డెబినా ఒక కొత్త గోల్ ని సెట్ చేసారు!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

రీల్ లైఫ్ నటులు మరియు నిజ జీవితపు జంట అయిన, గుర్మీత్ చౌదరి మరియు డెబీనా బోనర్ర్జీలు వారి డ్రీమ్ ప్లేస్ అయిన ఐరోపా పర్యటనలో ఉన్నారు మరియు ట్రెండ్ సృష్టిస్తున్న ఈ జంట ఇతరులకు ఇచ్చే ట్రిప్ ఐడియాస్ ఏంటో మనం తెలుసుకుందాం.

లుక్ అదిరింది: సెలెనా గోమెజ్ సూపర్ హాట్ లుక్! వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్

మనందరం ఈ లవ్లీ కపుల్ ని ముందే చూసి ఉంటాం మరియు వారు ఎల్లప్పుడూ ప్రతి ప్రదేశం లో వారికంటూ కొత్త ట్రెండ్ ని సృష్టించారు.నిజానికి, వారు సినీ పరిశ్రమలోనే అత్యంత స్టైలిష్ జంటలలో ఒకరు.

1: ఆమ్స్టర్డాం లో, తీసుకున్న సెల్ఫీ

1: ఆమ్స్టర్డాం లో, తీసుకున్న సెల్ఫీ

వారి పర్యటనలో ఆమ్స్టర్డామ్ లో తీసుకున్న జంట యొక్క ఫోర్ట్ సెల్ఫీ .

2: పారిస్ బీయింగ్ ది మూవ్బుల్ ఫీట్

2: పారిస్ బీయింగ్ ది మూవ్బుల్ ఫీట్

పారిస్ లో తీసుకున్న ఈ పిక్చర్ ఎంత ఏక్ససిటెడ్ గా వున్నారో తెలుస్తుంది.

3. వారు ఈఫిల్ టవర్ కి ముద్దుపెట్టుకున్నప్పుడు

3. వారు ఈఫిల్ టవర్ కి ముద్దుపెట్టుకున్నప్పుడు

ప్రతి జంట ఈఫిల్ టవర్ కి ముద్దు పెట్టుకోవాలనే లక్ష్యాన్ని కలిగి వుంటారు మరియు దానిని వాళ్ళు సరదాగా చేసినప్పటికీ, చూడటానికి చాలా అందం గా వుంది. అందులో డెబీనా వేసుకున్నచిన్న డ్యూయల్ బ్రైడ్స్ మరింత ఆకర్షణీయంగా వుంది.

ప్రపంచంలోనే అత్యంత సెక్సీయెస్ట్ బ్యూటీస్ దీపికా..ప్రియాంక!

4.ఆ వాహనం చాలా బాగుంది.

4.ఆ వాహనం చాలా బాగుంది.

పారిస్ చుట్టూ వున్న ప్రదేశాలను తిరగటానికి ఈ అందమైన మరియు విచిత్రమైన వాహనాన్ని ఉపయోగించారు మరియు నిస్సందేహంగా, వారు చాలా గ్రేట్ గా కనిపించారు.

5. కలిసి చేసిన ట్వినింగ్

5. కలిసి చేసిన ట్వినింగ్

జంట కలిసి ట్వినింగ్ చేయడం ఇక్కడి ట్రెండ్ మరియు గుర్-బినా కూడా ట్వినింగ్ చేస్తూ కొత్త లుక్ నే ఇచ్చారు.

డోన్ట్ మిస్! : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో త‌ళుక్కుమన్న దీపికా పదుకొనే..

6. స్విట్జర్లాండ్ లో డిన్నర్

6. స్విట్జర్లాండ్ లో డిన్నర్

వారు వారి విందును జ్యూరిచ్ పర్వతం పైన చేస్తూ ఎంజాయ్ చేసారు, మరియు అది పగటి వెలుగులా ఉంది. వారు చూడటానికి చాలా క్యూట్ గా వున్నారు కదూ!

7. మంచు పిక్చర్

7. మంచు పిక్చర్

స్విట్జర్లాండ్లో కలిసి మంచుతో ఆడుకుంటూ తీసుకున్న ఫొటోస్ లేకుండా ఇక్కడి ట్రిప్ ఆల్బమ్ పూర్తవదు.

మరియు ఏ ఆప్షన్ లేకుండా, వారు చలికాలపు క్లేడ్డెడ్ ని చాలా స్మార్ట్ గా వాడుకున్నారు.

మాకు ఈ జంట యొక్క మొత్తం వెకేషన్ స్టైల్ లుక్స్ బాగా నచ్చాయి మరియు అది ఖచ్చితంగా ట్రావెల్ లవర్స్ కి ,ఏ జంట కైనా గోల్ సెట్ చేసేలా చేస్తుంది.

English summary

Gurmeet And Debina Setting Goals For Wanderlust Couples

Gurmeet Choudhary with wife Debina enjoyed their Eurpoe tour in style. Have a look.
Story first published: Tuesday, July 11, 2017, 9:45 [IST]
Subscribe Newsletter