Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
బాలీవుడ్ లో మరొక హోం స్టైలిస్ట్: డీ సీ టెక్స్ సహకారంతో ఇంటీరియర్ రంగంలోకి హృతిక్ రోషన్
Bollywood Wardrobe
oi-Staff
By Super
బాలీవుడ్ సినిమాలలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని సక్సెస్ ఫుల్ కెరీర్ తో దూసుకుపోతున్న హృతిక్ రోషన్ హోం ఇంటీరియర్స్ రంగం లోకి ప్రవేశించాడు.

ఇంటీరియర్ డెకరషన్ అంటే ఆసక్తి గల ఈ కండల వీరుడు డీసీటెక్స్ ద్వారా ఈ రంగం లోకి అడుగుపెట్టాడు.

డీసీటెక్స్ వారి సహకారంతో డ్రీం రన్నర్ పేరుతో తన హోం ఇంటీరియర్ కలెక్షన్ ని మార్కెట్లోకి విడుదల చేసాడు.

నేటి కాలానుగుణం గా , వివిధ రకాల డిజైన్లలో ఉంది ఈ కలెక్షన్. తన కలని సాకారం చేసుకున్న హృతిక్ ని చూస్తే మాకు చాలా ఆనందం గా ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ బాలీవుడ్ హీరో తన సొంత ఇంటిని తానే డిజైన్ చేసుకున్నాడుట.

వాహ్, హృతిక్, నువ్వు ఇలా సినిమాలలతో పాటు వివిధ రంగాలలో దూసుకెళ్ళాలని కోరుకుంటున్నాము. వే టు గో హృతిక్ ..
Comments
Read in English: Hrithik Roshan Turns Home Stylist
Read more about: hrithik roshan bollywood fashion fashion trends హృతిక్ రోషన్ బాలీవుడ్ ఫ్యాషన్ ఫ్యాషన్ ట్రెండ్స్
English summary



Click it and Unblock the Notifications
