Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
బ్రిటీష్ ఎయిర్ వేస్ వారి కార్యక్రమంలో అందాల జాక్వెలిన్
సౌందర్యానికి శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రతీక.సినిమాల్లో లేదా బయట ఎక్కడ కనిపించినా సరే ఎప్పుడూ కూడా ఆమె అందం ఆమె అభిమానులని నిరాశకి గురిచెయ్యదు.ఆమెలో ఒక రకమైన సెక్స్సీనెస్, లావణ్యం,నిర్భయత్వం కనిపిస్తాయి.
బ్రిటీష్ ఎయిర్ వేస్ వారు ఇంగ్లాండ్ నుండి న్యూ ఢిల్లీ కి కొత్తగా ప్రవేశపెట్టిన 787-9 ఫ్లైట్ ప్రారంభోత్సవం లో జాక్వెలిన్ డియోర్ వస్త్రాలు ధరించి పాల్గొంది.

మోకాళ్ళ వరకూ ఉన్న మ్యాక్సీ స్కర్టు మీద నీలాకాశ రంగు సాటిన్ షర్టు ధరించి కనువిందు చేసింది ఈ సుందరి.ఆమె ధరించిన స్కర్టు కి పలుచోట్ల స్లిట్స్ ఉన్నాయి.
ఆమె ధరించిన షూస్ ఆమె డ్రెస్సింగ్ కే హైలైట్.ఎత్తు గా ఉన్న బ్లాక్ హీల్ బూట్లు ఎంత స్టైలిష్ గా ఉన్నయో.వీటికి తోడు ఆమె ధరించిన పైలెట్ క్యాప్ వల్ల అందం ద్విగుణీకృతం అయ్యింది.
సెక్సీ పైలట్ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఎంత బాగుందో కదా. మరి మీకు కూడా నచ్చిందా??



Click it and Unblock the Notifications
