Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కుర్రకారు మనసుదోచిన జెన్నీఫర్ లారెన్స్
Bollywood Wardrobe
oi-Nutheti
By Swathi
గతేడాది ఆస్కార్ అవార్డ్స్ లో మిస్ అయిన జెన్నీఫర్ లారెన్స్.. ఈ సారి బ్లాక్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చింది. జాయ్ సినిమాకు గాను బెస్ట్ యాక్టరస్ కేటగిరీలో నామినేట్ అయిన జెన్నీఫర్.. బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో మెరిసిపోయింది.

ట్రాన్సపరెంట్ నెక్ లైన్ తో.. బ్లాక్ కలర్ గౌన్ చాలా ఎట్రాక్టివ్ గా ఉంది. ఈ కాస్ట్యూమ్ కి తగ్గట్టు జెన్నీఫర్ మూడు లేయర్లుగా ఉండే డైమండ్ నెక్లెస్ ధరించింది. ఈ రెండింటి కలయిన జెన్నీఫర్ అందాన్ని రెట్టింపు చేసింది.

ఆస్కార్ అవార్డ్స్ లో జెన్నీఫర్ తళుక్కుమనడంతో.. ఆ ఈవెంట్ కే అందం వచ్చిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. దానికి తోడు ఈ డ్రెస్సింగ్ మరింత ఎట్రాక్టివ్ గా నిలిచింది.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Jennifer Lawrence Steals the Show In A Dior Gown For Oscars
Story first published: Monday, February 29, 2016, 17:00 [IST]
Other articles published on Feb 29, 2016



Click it and Unblock the Notifications











