గోల్డ్ అవార్డ్స్ కార్యక్రమంలో మౌని రాయ్ సిండ్రెల్లాలా మెరిసిపోయారు

By: Deepti
Subscribe to Boldsky
mouni roy at gold awards

బుల్లితెర ప్రపంచాన్ని ఏలుతున్న ఈ బెంగాలీ భామ, భారత టివీ నటుల్లోనే ఒక అందమైన, హాట్ నటి. మౌనిరాయ్ ఇటీవల తన విజయాలను పంచుకోటానికి గోల్డ్ అవార్డ్స్ లో సత్కారానికి విచ్చేసారు.

మౌని తన చేతిలో అవార్డుతో పోజులిచ్చి ఎంతో అందంగా కన్పించారు. ఆమె నికితా టాండన్ డిజైన్ చేసిన గౌన్ ను, క్లాసీ హెయిర్ స్టైల్ తో జతకలిపారు. ఒక చేయి మాత్రమే ఉన్న గౌన్ వల్ల ఆమె సిండ్రెల్లాలా కనువిందు చేసారు.

ఆమె కేవలం తన అవార్డు ట్రోఫీతోనే కాదు, ఆమె తల్లి,తమ్ముడుతో కూడా కెమెరాలకు పోజులిచ్చారు.

mouni roy at gold awards
mouni roy at gold awards
mouni roy at gold awards
mouni roy at gold awards
mouni roy at gold awards
English summary

Mouni Roy Looked Like Cinderella At The Gold Awards

Mouni Roy's winner look from Gold Awards will stun you. Have a look.
Story first published: Thursday, July 13, 2017, 22:00 [IST]
Subscribe Newsletter