Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
అమితాబ్ బచ్చన్ దీపావళి పార్టీలో రిధీ మెహ్రా రూపొందొంచిన బ్లాక్ జంప్ సూట్ ధరించిన సోనాక్షి
సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఫ్యాషన్ ప్రియురాలు కూడా.తనని హై ఫ్యాషన్డ్,గ్లామరస్ మరియు సిజ్లింగ్ యాక్టర్ అని చెప్పచ్చు.సమ్మోహపరిచే తన లుక్స్ తో ఆమె ఎప్పుడూ తన అభిమానులని నిరాశకి గురి చెయ్యదు.సల్మాన్ ఖాన్ కి జతగా నటించిన తన తొలి చిత్రం దబాంగ్ ద్వారా సోనాక్షి ఒక సూపర్ స్టార్ అయ్యింది.దీపావళి కి ఈ సుందరి ఏమి ధరించిందో చూద్దామా..

అమితాబ్ బచ్చన్ ఇచ్చిన దీపావళి పార్టీలో సోనాక్షి కనిపించింది.రిధీ మెహ్రా రూపొందొంచిన జంప్ సూట్ ధరించింది సోనాక్షి.ఈ బ్లాక్ జంప్ సూట్ లో సోనాక్షి సెక్సీ గా సమ్మోహనం గా ఉంది.ఈ జంప్ సూట్ మీద ధరించిన లాంగ్ కేప్ వల్ల ఆమెకి పర్ఫెక్ట్ పార్టీ లుక్ వచ్చింది అని చెప్పచ్చు.ఈ రన్‌వే దుస్తులు ఆమెకి సరిగ్గా నప్పాయి అని చెప్పచ్చు.

బ్లాక్ జంప్ సూట్లో సోనాక్షి గ్లామరస్ గా ఉంది. మరి మీకు కూడా నచ్చిందో లేదో కింద కామెంట్ల ద్వారా తెలియచెయ్యండి.



Click it and Unblock the Notifications
