Latest Updates
-
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 18 మే 2026 -
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్ -
బీపీని తరిమికొట్టే 5 సూపర్ ఫుడ్స్.. ఇక మందులతో పనిలేదు! -
సాయంత్రానికి నోరూరించే జొన్న పకోడీ..మామిడికాయ పచ్చడితో తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
వేడిని తగ్గించే కీర దోసకాయతో.. నోరూరించే కొరియన్ కిమ్చి..ఈజీగా చేసేయండిలా.. -
ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి! -
నోరూరించే వంకాయ పచ్చి కారం..వేడి అన్నంతో తింటే అద్భుతో అద్భుత అద్భుతసహ్య.. -
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
వృషభం, మిథునం, సింహ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉంది? - 17 నుండి 23 మే 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం మీ అదృష్టం ఎలా ఉంది? - ఆదివారం, 17 మే 2026
తరగని అందం రమ్యకృష్ణ సొంతం.. నీలాంబరి సొగసు చూడతరమా
నటనకు నటన, అందానికి అందం రమ్యకృష్ణ సొంతం. ఆనాటి సినిమాల్లో తన నటన ప్రతిభతో అభిమానులను సంపాదించుకున్న రమ్యకృష్ణ.
Ramya Krishna: శివగామిగా నటించినా.. నీలాంబరి పాత్రలో జీవించినా.. దేవతగా అవతారం ఎత్తినా.. రమ్యకృష్ణ నట విశ్వరూపం మాత్రం చూడాల్సిందే. 90ల నాటి నటి అయినప్పటికీ ఇప్పటికీ బిజీబిజీగా సినిమాలు చేస్తూ వస్తున్నారు రమ్యకృష్ణ. తెలుగులోని దాదాపు ప్రముఖ నటులందరితోనూ రమ్యకృష్ణ సినిమాలు చేశారు. నీలాంబరి పాత్ర నుండి మొన్న మొన్న వచ్చిన శివగామి పాత్ర వరకు రమ్యకృష్ణలో ఏమాత్రం ఆ గ్రేస్ తగ్గలేదు. తన అందం మరింత మెరుపుదేలుతోంది. ఆ అందం ఏమాత్రం తరగలదు.

ది రమ్యకృష్ణ
నటనకు నటన, అందానికి అందం రమ్యకృష్ణ సొంతం. ఆనాటి సినిమాల్లో తన నటన ప్రతిభతో అభిమానులను సంపాదించుకున్న నీలాంబరి.. ఇప్పటికీ తన నటనా నైపుణ్యంతో మంత్రముగ్దులను చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన రమ్యకృష్ణ.. కుర్ర హీరోయిన్లకు ఫ్యాషన్ పాఠాలు చెబుతోంది.

1. ఆరెంజ్ సారీలో అదరహో
చీజ్ ఆరెంజ్ కలర్ సారీలో రమ్యకృష్ణ ముచ్చటగొలుపుతోంది. స్వీవ్ లెస్ బ్లౌజ్ పై అజ్యూర్ బ్లూ కలర్ వర్క్ అదిరిపోయింది.

2. బ్లాక్ బ్యూటీ ఆఫ్ రమ్యకృష్ణ
సన్నని గీతలతో ఉన్న బ్లాక్ కలర్ సారీలో నీలాంబరి అదిరిపోయింది. నెట్టెడ్ బ్లౌజ్ పై గోల్డ్ కలర్ చమ్కీ లైన్లు బాగున్నాయి. రమ్యకృష్ణ ఇందులో బంగారంలా మెరిసిపోతోంది.

3. సాంప్రదాయ 'రమ్యం'
పింక్ కలర్ బార్డర్ తో వచ్చిన క్రీమ్ కలర్ పట్టు చీరలో రమ్యకృష్ణ చూడచక్కగా ఉంది. సాంప్రదాయ వస్త్రాల్లో రమ్యకృష్ణ అందం మైమరిపిస్తోంది.

4. ఎల్లోరా అందాలు - రమ్య సోయగాలు
లెమన్ ఎల్లో చీరలో రమ్యకృష్ణ లుక్స్ స్టన్నింగ్. సాల్మన్ కలర్ 3/4 హ్యాండ్స్ తో బ్లౌజ్ చీరకు సూపర్ గా సూట్ అయింది. చెవులకు జుంకీలు, మెడలో నెక్లెస్ రిచ్ లుక్ ను తీసుకువచ్చాయి.

5. తరగని అందం నీలాంబరి సొంతం
ఈ లుక్ లో నీలాంబరి అందం రోజురోజుకూ పెరుగుతున్నట్లు అనిపిస్తోంది కదూ. చాకొలేట్ బ్రౌన్ కలర్ హాఫ్ సారీలో రమ్య సొగసు రెట్టింపు అయింది.

6. రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో..
రవి వర్మ పెయింటింగ్ ను ఆదర్శంగా తీసుకుని ఈ లుక్ లో రమ్యను క్లిక్ మనిపించారు. మెరూన్ కలర్ సారీలో రమ్యకృష్ణ అమేజింగ్ గా ఉంది.

7. ఎథ్నిక్ అందం
చాకొలేట్ బ్రౌన్ కలర్ సారీపై గోల్డ్ కలర్ లో డిజైన్, బంగారు వర్ణపు బార్డర్.. రమ్య అందాన్ని అమాంతం పెంచేసింది. డార్క్ షేడ్ లిప్ స్టిక్ అదే కలర్ స్టిక్కర్ సూపర్ కూల్ లుక్ ను తెచ్చాయి.

8. ఓరి బ్రహ్మ దేవుడో.. ఎట్టా పుట్టించావురో
నీలాంబరికి వయసు రాదు.. అందం తరగదు.. అనిపించేలా ఉంది.



Click it and Unblock the Notifications