Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
మధుమేహాన్ని పారద్రోలేందుకు ద్రాక్ష తినండి!

తొలుత తాము ఎలుకలపై పరిశోధించి వాటికి పచ్చ, ఎరుపు, నలుపు రంగు కలిగిన ద్రాక్షపండ్లతో పాటు అమెరికాకు చెందిన అత్యధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. వీటితోపాటు మరికొన్ని ఎలుకలకు కేవలం కొవ్వు, చక్కెర శాతం ఎక్కువగానున్న ఆహారాన్ని ఇచ్చామని, మూడు నెలల తర్వాత వీటిని పరీక్షిస్తే ద్రాక్షపండ్లు ఇచ్చిన ఎలుకల్లో రక్తపోటు, గుండెకు సంబంధించిన జబ్బులు ఏ మాత్రం లేదని తమ పరిశోధనల్లో తేలినట్లు వారు పేర్కొన్నారు.
నల్లద్రాక్ష పుల్లగా వుండటం చేత ఇప్పటికే చాలామంది డయాబెటిక్ రోగులు ప్రతిదినం వారు తాగే పండ్లరసాలలో ద్రాక్ష రసాన్ని కూడా చేరుస్తుంటారు. సహజ సిద్ధమైన ద్రాక్షపండు డయాబెటీస్ రోగులకే కాదు ఇతరులకు కూడా ప్రతి రోజూ ఒక గ్లాసు రసంగా తీసుకుంటే అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలుండగలవని పరిశోధకులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications