Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేగంగా మారే జీవన విధానంలో..... !

ప్రజలు 40 సంవత్సరాల వయసు దాటిందంటే ప్రతి సంవత్సరం షుగర్ వ్యాధి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. అయితే, అధిక బరువు, కుటుంబంలో ఇతరులకు డయాబెటీస్ లేదా రక్తపోటు వున్నట్లయితే లేదా నడుము చుట్టూ కొవ్వు పేరుకున్నట్లయితే, జీవన విధాన వ్యాధులకు ఈ పరిస్ధితులు ప్రోత్సహిస్తాయని కనుక ఇటువంటి వ్యక్తులు ఇంకనూ మరింత తక్కువ వయసులోనే పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం వున్నట్లు తెలిపారు.
ప్రస్తుత డయాబెటీస్ వ్యాధి వ్యాపించే తీరు పరిశీలిస్తే, త్వరలో ఇది దేశమంతా అధిక స్ధాయిలో వుండగలదని, దీనికి కారణం నేటి సుఖవంత జీవనశైలి విధానాలకై ఆధునికంగా వస్తున్న పరికరాలే కారణమని నివేదిక తెలుపుతోంది. అధిక బరువుతో మొదలయ్యే సమస్యలు డయాబెటీస్ ద్వారా గుండె, నరాల వ్యవస్ధ, కిడ్నీలు మొదలైన వాటికి కారణంగా వుంటున్నాయని. ఈ జబ్బులకు ప్రజలు అధికంగా వ్యయం చేయవలసి వస్తోందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications