Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ప్రతి 5 గురిలో ...ఒకరికి షుగర్... !

ఈ సర్వే 'స్క్రీనింగ్ ఇండియాస్ ట్విన్ ఎపిడమిక్' అనే పధకంలో చేశారు. దేశం మొత్తంగా చూస్తే 60 శాతమని, మహారాష్ట్రలో ఈ జంట వ్యాధుల ప్రభావం 67 శాతంగా కూడా వుందని సర్వేలో తేలింది.ఈ పరిశోధనలో సుమారు 16,000 మందిని నగరాలలో వున్నవారిని 8 రాష్ట్రాలలో మూడు సంవత్సరాలపాటు అధ్యయనం చేశారు. ఈ వ్యాధులు రెండూ నియంత్రణ లేనివిగా వున్నాయని, ప్రజలు వారి షుగర్ స్ధాయిలను స్వయంగా నియంత్రించుకోవడం లేదని పరిశోధనా టీముకు నాయకత్వం వహించిన డా. శశాంక్ తెలిపారు.
ఈ రెండు వ్యాధులూ నియంత్రణ లేకుండా పెరిగిపోవటానికి అధిక బరువు, మాంసాహారం తినటం కారణాలుగా వారు పేర్కొన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications