Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షుగర్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి... ?

ప్రస్తుతానికి దేశంలో షుమారు 51 మిలియన్ల ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య మరింత అధికం అయ్యే అవకాశాలు కూడా వున్నాయని రీసెర్చర్లు చెపుతున్నారు. అంచనాల మేరకు రాబోయే 20 సంవత్సరాలకాలంలో దేశ జనాభాలో 8 శాతం వరకు షుగర్ వ్యాధి కలిగి వుండే అవకాశాలున్నాయని వీరు చెపుతున్నారు. పెరుగుతున్న అబివృద్ధి కారణంగా అంచనాలకు మించి ఈ వ్యాధి వ్యాప్తి చెందగలదని ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ మన దేశాన్ని హెచ్చరించింది.
రాబోయే సంవత్సరాలలో మన దేశం డయాబెటిక్ నివారణకు ప్రతి ఏటా 125 బిలియన్ల రూపాయలు వ్యయం చేయాల్సిన అవసరం వుంటుందని తెలుపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధితో ఏటా సుమారు 4 మిలియన్ల జనాభా మరణిస్తున్నారని వెల్లడైంది. ఈ వ్యాధి సత్వర నివారణకుగాను పరిశోధకులు తమవంతు కృషి చేస్తూనే వున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications