Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళల వినికిడి శక్తి తగ్గించే డయాబెటీస్!

ఈ అంశంలో 60 నుండి 75 సంవత్సరాల వయసు మధ్యగల మహిళా డయాబెటిక్ రోగులను పరిశోధించారు.
అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ సర్వే మేరకు అమెరికాలో సుమారు 26 మిలయన్లమంది షుగర్ వ్యాధిగ్రస్తులున్నారని వీరితో కూడా చేరి షుమారు 34.5 మిలియన్ల జనాభా వినికిడి
సమస్యకు గురయ్యారని తెలుస్తోంది. పెద్ద పెద్ద సమావేశాలలో ప్రసంగాలను వినలేకపోవడం, రేడియో, టి.వి. మొదలైనవాటిలో అవసరాన్ని మించిన ధ్వని పెట్టుకుంటేగాని వినలేకపోవడం,
కొన్ని మార్లు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ధ్వనులు వినపడకపోవడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని, అయితే ఈ సమస్యలు పురుషులు డయాబెటిక్ రోగులైనప్పటికి వారిలో లేవని,
మహిళలకు మాత్రమే ఈ సమస్య ఏర్పడుతోందని హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఓటోలారింగాలజీ అధినేత, రీసెర్చర్ ఢెరెక్ జె హేంజో వెల్లడించారు.
షుగర్ వ్యాధిగల మహిళలు ప్రత్యేకించి 60 సంవత్సరాల వయసు పైబడినవారు తమ శరీరంలోని గ్లూకోజ్ స్ధాయిలను ఎప్పటికపుడు వైద్యవిధానాలతో నియంత్రించుకోవాలని లేదంటే ఈ
సమస్య ఇతరులతో పోలిస్తే వేగంగా అనేక రెట్లు పెరగగలదని రీసెర్చర్లు వివరించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications