Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కేన్సర్ కలిగించే టైప్ 2 డయాబెటీస్!

ఈ వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు పరిశోధకులు దీనికిగల కారణాలను, తగిన వైద్యాలను కనుగొనటంలో వున్నారు. మెట్ ఫార్మిన్ అనే మందు టైప్ 2 డయాబెటిక్ రోగులకు మంచిదని ఇది కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని కూడా వీరు పేర్కొంటున్నారు.
అయితే, టైప్ 2 డయాబెటీస్ వున్నప్పటికి ఆరోగ్యకరమైన జీవన విధానం సాగించేవారికి కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయి. కొవ్వు తగ్గించటమే లక్ష్యంగా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం వుండాలి. డయాబెటీస్ వ్యాధి కలవారు తరచుగా వైద్యులను సంప్రదించడం, రక్తపరీక్షలు చేయించుకోవడం, కేన్సర్ వ్యాధి లక్షణాలు కనపడితే, తగినంత ముందుగా దానికి వైద్యం చేయడం వంటి వాటితో డయాబెటీక్ కేన్సర్ అరికట్టవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
