Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అమ్మమ్మల వంటలు...తినకుంటే తంటాలు!

ఈ ప్రశ్నలకు సమాధానాలుగా...ఈ రకమైన వంటకాలు ఏ మాత్రం ఆరోగ్యాన్ని చేకూర్చవంటున్నారు పోషకామార నిపుణులు. వండుకోవటం ఆనందమే. వంటల పుస్తకాలు విరివిగా అమ్ముడు పోతున్నాయి. ఒక భోజనంలో 70 సంవత్సరాల క్రిందట సుమారు 268 కేలరీలుండగా, 2006లో చేసిన ఒక సర్వేలో సగటున ఒక భోజన ఆహారంలో 436 కేలరీల శక్తి వున్నట్లు వెల్లడైంది. కేలరీలు అధికం కావటానికి కారణం పదార్ధాలలోని మార్పులు, అధిక కొవ్వు, షుగర్ కాగా, పరిమాణం కూడా పెరిగిందని పోషకామార నిపుణులు తెలుపుతున్నారు.
ఇక మనం ప్లేటులో పెట్టుకునే ఆహారం కూడా అధికమైపోతోంది. క్రోకరీ ప్లేట్ల సైజు పెద్దదైంది. 50 ఏళ్ళ క్రిందటికంటే డిన్నర్ ప్లేట్లు నేడు 30 శాతం పెద్దవిగా వున్నాయి. పెద్ద ప్లేటు అంటే అందరూ ఇష్టపడుతున్నారు. 12 అంగుళాల ప్లేటు నుండి మీరు 10 అంగుళాల ప్లేటుకు వెళితే, సుమారుగా ఒక సంవత్సరంలో 8 కెజిల బరువు తగ్గవచ్చంటున్నారు నిపుణులు. బరువు క్రమేణా తగ్గడం శరీరానికి మంచిదని, డయాబెటీస్, గుండె జబ్బులు వంటివి దరి చేరవని వీరు భావిస్తున్నారు.
గతంలోని వంటమనుషులకు పదార్ధాలను ఏ రకంగా బ్యాలెన్స్ చేసి వాడాలో తెలిసేది. వివిధ రకాలు ఆరోగ్యకరంగా ఎలా కలపాలనేది వారికి బాగా తెలుసు. కాని నేటి వంటమనుషులు అన్ని రకాల రుచులకు ప్రాధాన్యతలనిస్తున్నారు. ప్రాధమికంగా వుండవలసిన ఆరోగ్య కర ఆహార సూత్రాలను మరచిపోయి, రుచికి మాత్రమే తయారు చేస్తున్నారు. టి.వి.లలో, పుస్తకాలలో వచ్చే కొత్త రకాల వంటలలో సమతుల్యత లోపిస్తోందని, ఆరోగ్యం చేకూర్చడం వీటికి కష్టమైన పని అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాల తయారీలకు మరోమారు మనమంతా మన పూర్వీకుల వంటల పద్ధతికి వెళ్ళవలసిన అవసరాలున్నాయని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
