For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్

By Super
|

డయాబెటిస్ నియంత్రించాలంటే అందుకు సరైన డయాబెటిక్ డైట్ ను ఫాలో అవ్వాలి. డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి లేదా డయాబెటిస్ నివారించడానికి లేదా డయాబెటిస్ రాకుండా నిరోధించడానికి ఏం తినాలి ఏం తినకూడదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇప్పటికి మీకు డయాబెటిక్ లేకున్నా లేదా ఒక వేళ డయాబెటిక్ లక్షణాలున్నా అది మొత్తం కుంటుంబానికి సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ డైట్ ను ఫాలో చేయడం వల్ల డయాబెటిస్ ను తొలగిస్తుంది. మన ఇండియన్స్ కు డయాబెటిస్ డైట్ నిష్పత్తి 60:20:20 లో పిండి పదార్థాలు లేదా ఫ్యాట్స్ మరియు ప్రోటీనులు ఉండాలి.

డయాబెటిక్(షుగర్) పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్:క్లిక్ చేయండి

డయాబెటాలజిస్ట్ మరియు న్యూట్రీషియన్స్ నుండి 15 డయాబెటిస్ డైట్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలించండి...

మధుమేహగ్రస్తులు నిరభ్యంతరంగా తినగలిగే 8 కూరగాయలు:క్లిక్ చేయండి

మెంతులు:

ఒక టీస్పూన్ మెంతులను 100ml నీళ్ళలో రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం తాగడం వల్ల డయాబెటిక్ ను కంట్రోల్లో ఉంచడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

టమోటో జ్యూస్:

టమోటో జ్యూస్ కు ఉప్పు మరియు పెప్పర్ వేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపున త్రాగాలి.

బాదం:

గుప్పెడు బాదంను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి, ఆనీటిని తీసుకోవడం వల్ల డయాబెటిక్ ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే డయాబెటిస్ చెక్ చేయడానికి సహాయపుడుతుంది.

మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్

ఇక్కడ కొన్ని మేజర్ డయాబెటిస్ డైట్ టిప్స్ ఉన్నాయి. వీటిని మధుమేహగ్రస్తులు ఇంట్లో కానీ లేదా రెస్టారెంట్ లో కానీ ఎక్కడైనా సరే అనుసరించాల్సిన అవసరం ఉంది.

మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్

తృణధాన్యాలు, వోట్స్, శెనగపిండి, మిల్లెట్స్ మరియు ఇతర అధిక ఫైబర్ ఆహారాలు భోజనంలో చేర్చుకోవాలి. మీకు పాస్తా లేదా నూడిల్స్ తినాలనిపించినప్పడు వాటిని ఖచ్చితంగా వెజిటేబుల్స్ తో లేదా /మొలకలతో చేర్చి తీసుకోవాలి.

పాలు:

శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీనులు రెండింటి కాంబినేషన్ పాలలో పుష్కలంగా ఉంది. కాబట్టి ప్రతి రోజు తగు మోతాదులో పాలను తీసుకోవడం వల్ల ఒక మంచి పద్దతి.

డయాబెటిక్ కంట్రోల్ : డయాబెటిక్ డైట్ టిప్స్:

హై ఫైబర్ వెజిటేబుల్స్, పచ్చిబఠానీ, బీన్స్, బ్రొకోలీ మరియు ఆకుకూరలు/గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇంకా ఊక మరియు మొలకులుతో పప్పులు ఒక ఆరోగ్యకరమైన ఎంపిక కాబట్టి ఇవి మీ రెగ్యులర్ డైట్ లో భాగంగా ఉండాలి.

పప్పులు:

ఇతర కార్బోహైడ్రేట్స్ తో పోలిన ఆహారం కంటే పప్పులు, ధాన్యాలు రక్తంలోని గ్లూకోజ్ మీద ప్రభావంఎక్కవ ప్రభావం చూపెడుతుంది. ఫైబర్ అధికంగా ఉన్న వెజిటేబుల్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తక్కువ చేస్తుంది మరియు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.

మంచి కొవ్వులు:

మంచి కొవ్వులు అంటే ఓమేగా 3 అండ్ మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ (MUFA)కలిగినటువంటి ఆహారాలు శరీరానికి ఆరోగ్యకరమైనవి. మంచి కొవ్వులు కొన్ని సహజ వనరుల నుండి లభిస్తుంది. కానులా ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్, ఫ్యాటీ ఫిష్, మరియు నట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ట్రాన్ ఫాట్ ఫ్రీ మరియు కొలెస్ట్రాల్ తక్కువ కలిగి ఉంటుంది.

మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్

అధిక ఫైబర్ కలిగిన పండ్లు అంటే బొప్పాయి, ఆపిల్, నారింజ, పియర్ మరియు జామ వంటి ఫైబర్ అధిక ఉన్నపండ్లు తీసుకోవాలి. మామిడి, అరటి, మరియు ద్రాక్ష అధిక చక్కెర కలిగి ఉంటాయి; అందువలన ఈ పండ్లు ఇతరులు కంటే తక్కువగా తీసుకోవాలి.

తక్కువ భోజనం-ఎక్కువ సార్లు:

అధిక భోజనం తీసుకోవడం వల్ల ఒక్క సారిగా శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచుస్తుంది. కాబ్టటి తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది. తక్కువగా ఫ్రీక్వెంట్ గా తీసుకొనే ఆహారంతో శరీరంలోని బ్లడ్ షుగర్ వ్యాల్యూస్ చాలా తక్కువగా ఉంచడానికి, మరియు స్థిరంగా ఉంచడానికి బాగా సహాయపడుతాయి. తక్కువగా తీసుకొనే స్నాక్స్ లో డోక్లా, పండ్లు, హైఫైబర్ కుక్కీస్, మజ్జిగ, పెరుగు, ఉప్మా, పోహా మరియు కూరగాయాలు మొదలగునవి

మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్

మధుమేహం కలిగిన వ్యక్తి అధికఫైబర్, కార్బోహైడ్రేట్ల తక్కువ మరియు ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు తగినంత మొత్తంలో కలిగి ఉన్న ఒక ఆహారం అనుసరించాలి; మరియు కొవ్వు పదార్ధాలు మరియు స్వీట్లు నివారించేందుకు. అతను / ఆమె కూడా తరచుగా చిన్న భోజనం (5 భోజనం నమూనా) తీసుకోవాలి.

ఏమి తీసుకోకూడదు:

కృత్రిమ స్వీటెనర్లలో కేకులు మరియు స్వీట్లను మధుమేహగ్రస్తులు తీసుకోకూడదు మరియు మధుమేహగ్రస్తులకు(నియంత్రణ లో) కోసం పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి.

మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్

మద్యం తీసుకోవడం పరిమితం చేయాలి

మీరు మాంసాహార తీసుకుంటారా?

మధుమేహగ్రస్తులు అధిక సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగినటువంటి రెడ్ మీట్ ను తీసుకోవండం కంటే మాంసాహార డైట్ లో సీఫుడ్ మరియు చికెన్ తీసుకోవడం మధుమేహగ్రస్తులకు ఆరోగ్యకరమైనది. అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ కలిగి ఉన్న మధుమేహగ్రస్తులు, రెడ్ మీట్ మరియు గుడ్డులోని పచ్చ సొనను తీసుకోకపోవడమే మంచిది.

ఇండియన్ డయాబెటిక్ పేషంట్స్ వారి డైట్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియుు ఫ్యాట్స్ ను చేర్చుకోవాలి. ఎప్పటిలాగే సమతుల్య మరియు ప్రణాళిక ఆహారం మీ శరీర నిర్మాణానికి మరియు వ్యక్తిగత ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి సహాయపడుతుంది.

English summary

To 15 Diabetic diet tips for Indians

Diabetes control is governed by following the right diabetic diet. What to eat and what not to eat is important for diabetes control and diabetes cure or diabetes reversal.
Desktop Bottom Promotion