For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిష్ పేషంట్స్ తీసుకోవల్సిన..తీసుకోకూడని ఆహారాలు..

|

బ్లడ్ లో హైబ్లడ్ షుగర్ లెవల్స్ ఉన్నట్లైతే తప్పనిసరిగా డైట్ లో మరియు జీవశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువైతే అది డయాబెటిక్ కు సూచిన. ఇటువంటి సమయంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయాలంటే డైట్ ను మార్చుకోవాలి.

డైట్ మార్పుచేసుకోవడం కోసం డైటీషియన్స్ మరియు ఫిజీషియన్ ను కలిసి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ ను తీసుకోకూడదు అని తెలుసుకోవాలి. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండా. హైలెవల్స్ కు పెరగకుండా చూసుకోవాలి.

డయాబెటిస్ పేషంట్స్ తీసుకోకూడానికి వరెస్ట్ ఫుడ్స్

డయాబెటిస్ పేషంట్స్ తీసుకోకూడానికి వరెస్ట్ ఫుడ్స్

డయాబెటిక్ ఉన్న వారు రిఫైండ్ ఫుడ్స్, డిజర్ట్స్, సిరఫ్స్, గ్లూకోజ్, జామ్, మెలాసెస్, ఫ్రూట్ షుగర్, ఐస్ క్రీమ్, కేక్స్ , పాస్ట్రీ , స్వీట్ బిస్కెట్స్ , చాక్లెట్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, కండెన్స్డ్ మిల్క్, క్రీమ్ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ నుండి అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్, కుక్కీస్ మరియు క్యాన్డ్ ఫుడ్స్ మరియు ప్రిజర్వ్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ,

గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ,

గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ, పార్ల్సే టీ, బ్లూ బెర్రీ లీఫ్ టీ మరియు టీ మరియుటండర్ వాల్ నట్ ట్రీ లీవ్స్ తీసుకోవాలి. ఇంకా, కిడ్నీ బీన్స్ వంటి తీసుకోవడం మంచిది.

డయాబెటిస్ పేషంట్స్ కు బెస్ట్ ఫుడ్స్ ..

డయాబెటిస్ పేషంట్స్ కు బెస్ట్ ఫుడ్స్ ..

అలాగే డయాబెటిస్ ఉన్న వారు వైట్ షుగర్ కు బదులుగా తేనె మరియు ఇతర నేచురల్ షుగర్స్ ఉన్న పామ్ షుగర్ మరియు డేట్ వంటివి ఉపయోగించుకోవచ్చు. స్కిమ్డ్ మిల్క్ మరియు లోఫ్యాట్ హోం మేడ్ కాటేజ్ చీజ్ వంటి లోఫ్యాట్ ఫుడ్ ను మితంగా తీసుకోవడం మంచిది.

డయాబెటిస్ పేషంట్స్ కు బెస్ట్ ఫుడ్స్ ..

డయాబెటిస్ పేషంట్స్ కు బెస్ట్ ఫుడ్స్ ..

ధాన్యాలు, ఫ్రూట్స్, నట్స్, వెజ్జీస్ మరియు మిల్క్ ప్రొడక్ట్స్ డయాబెటిస్ వారికి గ్రేట్ ఫుడ్స్. కీరదోస, లెట్యూస్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆనియన్, బీన్స్, రాడిష్, టమోటో, క్యారెట్ , టర్నిప్, క్యాబేజ్ మరియు ఆర్టిచోక్ వంటి ఆహారాలు డయాటిస్ వారికి చాలా ప్రయోజనకరం. కలర్ ఫుల్ వెజిటేబుల్స్ ప్యాంక్రియస్ చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది.

డయాబెటిస్ పేషంట్స్ కు బెస్ట్ ఫుడ్స్ ..

డయాబెటిస్ పేషంట్స్ కు బెస్ట్ ఫుడ్స్ ..

అలాగే రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి.ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ క్రమబద్దం చేస్తుంది.

డయాబెటిస్ పేషంట్స్ కు బెస్ట్ ఫుడ్స్ ..

డయాబెటిస్ పేషంట్స్ కు బెస్ట్ ఫుడ్స్ ..

అలాగే డయాబెటిస్ వారిలో మిల్లిట్యూస్ ను తగ్గిస్తుంది . ఫైబర్ ఫుడ్స్ మరియు హోల్ గ్రైన్ ఫుడ్స్ తిసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది ఉండదు . డయాబెటిస్ వారికి క్రోమియం అధికంగా ఉండే ఫుడ్ కూడా గ్రేట్ ఫుడ్.

డయాబెటిస్ పేషంట్స్ కు బెస్ట్ ఫుడ్స్ ..

డయాబెటిస్ పేషంట్స్ కు బెస్ట్ ఫుడ్స్ ..

పొటాషియం రిచ్ ఫుడ్స్: పొటాషియం ఎక్కువగా ఉండే నట్స్, టమోటోలు, అరటి, అరటి, మెలోన్స్, డ్రై పీస్, బంగాళదుంప, ఆపిల్ సైడర్ వెనిగర్ , స్కిమ్డ్ పౌడర్ మిల్క్ మరియు గోధుమ వంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అయితే పొటాషియం సప్లిమెంట్ ను తీసుకోకూడదు. అలాగే బార్లీ, ఓట్ మీల్, బాదం, డ్రై బీన్స్, కిడ్నీ బీన్స్ , ఉడికించిన బ్లాక్ బీన్స్ , పీస్ , సెరెల్స్ వంటి సోలబుల్ ఫైబర్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చు కోవాలి.

English summary

Best & Worst Foods For Diabetic Patients

Once you find out that you have high blood sugar levels, you should make certain changes to your diet and your lifestyle. Take the guidance of your physician and find out what foods you should include in your diet and which ones you should avoid. Check your sugar level often so that the sugar level does not go beyond the proposed level.
Story first published: Saturday, July 30, 2016, 18:58 [IST]
Desktop Bottom Promotion