Latest Updates
-
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి
బరువు పొందాలంటే 5 వ్యాయామాలు!

వెయిట్ లిఫ్టింగ్ - శారీరక బరువు సంతరించుకోడానికి వెయిట్ లిఫ్టింగ్ ఒక మంచి మార్గం. దీనివలన కండలు పెరుగుతాయి. గుంజీలు తీయటం, బెంచ్ ప్రెస్, గడ్డం తిప్పటం, శరీరాన్ని వివిధ రకాలుగా వంచే అరబిక్ వ్యాయామాలు చేయడం ప్రధానం. అదే సమయంలో శరీర బలం పెంచే వ్యాయామాలు కూడా చేయాలి. బలం పెరిగితే, శరీర సైజు కూడా పెరుగుతుంది. మీరు వీటిని ఆచరించటంలో విజయవంతం కాకుంటే, వ్యాయామాలకుగాను ఒక నిపుణుడి సలహా పొందండి.
మీరు త్వరగా బరువు పెంచుకోవాలంటే అధిక బరువులు ఎత్తుతూ వుండాలి. అవి మీరు సన్నగా వుండకుండా లావు అయ్యేలా తప్పక చేస్తాయి. అయితే వీటిని ఎత్తటంలో సరైన మెళకువలు నేర్చుకోవాలి. మీ అంతట మీరు సరైన పర్యవేక్షణ లేకుండా చేస్తే, కండరాలకు హాని కలిగే ప్రమాదం వుంది.
పుష్ అప్ వ్యాయామాలు చేయడం ద్వారా కూడా బరువు పొందవచ్చు. పుష్ అప్ లో శరీర పై భాగం పెరిగేందుకు దోహదం చేస్తాయి. మడమలు ఎత్తి నడవడం కాలిపిక్కలకు బలం కలిగిస్తుంది. అపుడు పై భాగం ఎంత బరువు సంతరించుకున్నా ప్రమాదం లేదు. పొట్ట కండరాలు కూడా బలపడేందుకు వ్యాయామం చేయాలి. ఈ రకమైన వ్యాయామాలతోపాటు ప్రతిరోజూ ఆరోగ్యకర ఆహారం చాలా అవసరం.
అరబిక్ వ్యాయామాలు. శరీరం బరువు పొందాలంటే అరబిక్ వ్యాయామాలు మంచివి. ఇవి నడక, పరుగు, జాగ్, సైకిలింగ్ వంటివి. అరబిక్ వ్యాయామాలకు వ్యతిరేకం అనారబిక్ వ్యాయామాలు వీటిలో ఆక్సిజన్ అధికంగా చేరదు. వీటిలో వేగంగా వెయిట్ ఎత్తటం వుంటుంది.
కీళ్ళ వ్యాయామాలు - బరువు పొందటానికి ప్రయత్నించేవారు కండలు పెంచేందుకు వ్యాయామాలు చేయాలి. డెడ్ లిఫ్ట్, పుల్ అప్స్, బెంచ్ ప్రెస్, ఓవర్ హెడ్ ప్రెస్, స్క్వాట్స్, వంటివి తమ వ్యాయామాలలో చేర్చాలి. ఈ రకమైన వ్యాయామాలు, ఎక్కువ కష్టం లేకుండా తేలికగా బరువు పెరిగేలా చేస్తాయి.
వెయిట్ పొందటంలో మెళుకువలు తెలుసుకోవాలంటే, సరైన శిక్షకుడిని కూడా ఎంచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
