Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఆరోగ్యకర ఆహారంతో తేలికగా బరువు తగ్గటం!

1. రోజులో మొదటి ఆహారంగా ఒక కప్పు గ్రీన్ టీ, దాని తర్వాత ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. బాదంపప్పులు, బ్లూ బెర్రీలు, ప్రొటీన్ పౌడర్ లను పాలలో కలిపి ఒక గ్లాసు తాగాలి. బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే మల్టి విటమిన్ టాబ్లెట్ లు వేసుకోవాలి.
2. బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తర్వాత వ్యాయామాలు మొదలు పెట్టాలి. అయితే ఇవి తేలికైన డ్యాన్సు అడుగులుగా వుండాలి.
3. సులభతరమైన ఈ వ్యాయామాలు ముగిసిన తర్వాత ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగాలి.
4. ఇక మధ్యాహ్న భోజనంలో టొమాటాలు, దోసకాయ, ఎండు ఫలాలు మొదలైనవి తక్కువ కార్బోహైడ్రేట్లు వుండే ఆహారాలు తీసుకోవాలి. మాంసాహారులైతే, ఉడికించిన టర్కీ, గ్రిల్డ్ చికెన్, కూరలతో తినాలి.
5. సాయంకాలం చిరుతిండి చాలా తక్కువగా వుండాలి. వెజిటబుల్ జ్యూస్ వంటివి చాలు.
6. డిన్నర్ లో వేడిగా వుండే వెజిటబుల్ సూప్, వెజిటబుల్ సలాడ్ వంటివి తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
