Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
నిస్సత్తువను దూరం చేసే నీళ్ళు
Diet Fitness
oi-Saraswathi
By Sindhu
<ul id="pagination-digg"><li class="previous"><a href="/health/diet-fitness/2012/a-mouthful-curd-health-004650.html">« Previous</a>
చాలా సార్లు మనకు తెలియకుండానే పనిలో పడి గ్లాసు మంచి నీళ్ళు కూడా తాగకుండా ఉండిపోతం. దాని వల్ల డిహైడ్రేషన్ తలెత్తుతుంది. ఫలితంగా చెప్పలేని నీరసం. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే ఒక గ్లాసుడు చల్లని మంచినీటిని తాగండి. శక్తి పుంజుకొంటుంది.

ఆ నీటిలో కొద్దిగా పంచదారో, ఉప్పో వేసుకుంటే శరీరం కోల్పోయిన లవణాలు తిరిగి అందుతాయి. లేదా గ్లాసుడు పండ్ల రసం.. బత్తాయి, నారింజ వంటి రసాలు తాగితే మరీ మంచిది. వీటిలో ఉండే ఎ, సి, బి1 విటమిన్లకు మిమ్మల్ని హుషారుగా ఉంచే శక్తి ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/health/diet-fitness/2012/a-mouthful-curd-health-004650.html">« Previous</a>
Comments
English summary
Drinking More Water Improves Health... | నిస్సత్తువను దూరం చేసే నీళ్ళు
Story first published: Thursday, August 30, 2012, 14:33 [IST]
Other articles published on Aug 30, 2012



Click it and Unblock the Notifications