Latest Updates
-
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా!
రోజంతా హుషారుగా ఉంచే గ్రీన్ టీ
గ్రీన్ టీ: రోజంతా హుషారుగా ఉండాలంటే.. ప్రతిరోజూ కప్పు గ్రీన్ టీ తాగాలి. వీటిలోని పోషకాలు శరీరానికి శక్తినందిస్తాయి. ఆరోగ్యకరం కూడా.. అలసిపోయినప్పుడు టీ తాగితే రిఫ్రెష్ అవుతారు. నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు మనకు ఆలంబనగా నిలిచి మానసికోల్లాసానికి మార్గంగా మారుతుంది టీ. అలాంటి ఈ టీస్థానంలో గ్రీన్ టీ వచ్చింది. మామూలు టీకన్నా గ్రీన్ టీ తాగితే శరీరానికి చాలా మంచిది.

గ్రీన్ టీ తాగడం వల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి కీలకపాత్ర పోషిస్తుంది. సుదీర్ఘకాలం పాటు చెప్పుకోదగినంతగా ఆరోగ్య లాభాలు చేకూర్చిపెడుతుంది. గ్రీన్ టీలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్‌టీ లేదా హెర్బల్ టీలో ఉండే క్యాటెచిన్ అనే రసాయనం మన శరీరంలోని విషపూరితమైన కాలుష్యాలను బయటకు వెళ్లేలా తోడ్పడుతుంది. ఇందులోని పాలీఫినాల్స్ అనే పదార్థాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
