Latest Updates
-
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా..
సులభంగా బరువు తగ్గించే తేనె ఆహారం!

1. డైటింగ్ చేసేవారు తగినంత పోషక విలువలు కలిగి వుండటానికి తేనె తాగుతారు. శరీరంలోని కొవ్వును కరిగించి సన్నపడేలా చేస్తుంది.
2. తేనెను సాధారణంగా నీటితో తీసుకుంటారు. వేడి నీటితో తీసుకుంటే సత్వర ఫలితాలనిస్తుంది.
3. తేనెను నిమ్మరసం మరియు నీటితో కలిపి మిశ్రమంగా చేసి తాగితే చురుకుగా వుండటమే కాక బరువు తగ్గిస్తుంది.
4. తేనె ఆకలిని నియంత్రిస్తుంది కనుక. ఒక గ్లాసెడు పాలలో ఒక చెంచా తేనె వేసుకుని తాగి శక్తి పొందవచ్చు.
5. మీ ఆహారంలో తేనె చేర్చాలంటే షుగర్ కు బదులుగా వాడుకోవచ్చు. కొవ్వు తక్కువగా వున్న పెరుగులో తేనె కలిపి తింటే చాలా రుచిగా వుండి మంచి శక్తినిస్తుంది.
6. డైటింగ్ చేసేవారు చాలామంది పండ్ల ముక్కలపైనా, లేదా ఇతర ఆహారాలలోను ఒకటి లేదా రెండు చెంచాలు వేసుకొని తిని ఆనందిస్తారు.
ప్రతి భోజనం తర్వాత వేడినీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే, తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయిపోతుంది. తేనెను ఆహారంగా ఎక్కువ శ్రమ లేకుండా ఉపయోగించవచ్చు. తేనెతో పాటు నూనె పదార్ధాలు తీసుకోకుండా, తగినంత నీరు తీసుకుంటే మంచి ఫలితాలనిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
