Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఆహారంలో పీచు చేర్చాలంటే తేలిక మార్గాలు!

1. మామిడిపండు టెంక చీకేయటం, మొక్కజొన్న కండె నమిలేయటం వంటివి ఫైబర్ లేదా పీచు అధికంగా ఇస్తాయి.
2. ప్రొటీన్, ఫైబర్ అధికంగా వుండే పచ్చిబఠాణీలు, మొక్కజొన్న గింజలవంటివి ఉడికించి తినండి. వాటిని బాగా నలగకొట్టి సూప్ కాచి తాగితే కావలసినంత ఫైబర్ శరీరానికి అందుతుంది.
3. ఆరెంజస్ లేదా కమలా పండ్లు తొక్క ఒలిచినప్పటికి తొనలను పై పొరలతో తింటే కావలసినంత పీచు పదార్ధం మీ శరీరంలో చేరినట్లే.
4. పీచు అధికంగా వుండే గింజ ధాన్యాలు, బిస్కట్లు, మాల్ట్ వంటివి తినండి. గింజలు పొడి చేసి దోశలవంటివి కూడా ప్రత్యేకంగా తినవచ్చు.
5. మాంసాహారం తగ్గించటం, తాజా కూరలు, పండ్లు, ఎండు ఫలాలవంటివి తినటం చేయాలి. పండ్లరసాలు, సలాడ్లు ఎంత బాగా తింటే అంత నాజూకుగాను, ఆరోగ్యంగాను తయారవుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
