Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
బరువు తగ్గాలనుకుంటున్నారా?

1. ఐస్ ముక్క తింటే మీలో కేలరీలు ఖర్చవుతాయి. కొవ్వు తగ్గుతుంది. దీనికి కారణం మన శరీరం ఐస్ ముక్క ఉష్ణోగ్రతను అధికం చేసి శరీర ఉష్ణోగ్రతకు సరి చేస్తుంది.
2. ఐస్ క్యూబ్ ఆహారంలో, మీరు మీ ఆహారాన్ని తగ్గించనవసరం లేదు. మీ కిష్టమైనది తినేయండి. కాని ఒక ఐస్ ముక్కను భోజనం తర్వాత నమిలేయండి. తేలికగా బరువు తగ్గించే ఆహారం ఇది.
3. సహజంగా ఆకలినిపెంచే గ్రీన్ టీ, కేఫైన్ వంటి వాటితో ఐస్ క్యూబ్ ఆహారంగా తీసుకుంటే మరింత మంచిది. బరువు త్వరగా తగ్గిస్తుంది.
4. ఐస్ ముక్క తింటే ఆకలి తగ్గుతుంది. దానితో బరువు కూడా తగ్గినట్లే. కనుక ప్రతి భోజనంతోను ఐస్ క్యూబ్ తినండి.
5. ఆకలివేస్తే ఒక ఐస్ ముక్క తినేయండి. తినాలనే కోరిక తగ్గుతుంది. జీరో కేలరీలు చేరుతాయి.
6. ఐస్ ముక్కలు కరిగించిన నీరు దంతాలకు మంచిది. ముక్క హాని చేస్తుంది. కాని నీరు మంచిదే.
7. ఐస్ క్యూబ్ ఆహారం సులభమైంది. బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. దీనితో పాటు తక్కువ కొవ్వుకల ఆహారం కూడా తీసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యంగానూ వుండవచ్చు.
8. బరువు తగ్గానని మీరు భావిస్తే, ఐస్ ముక్కలు తినడం ఆపండి. అధికంగా తింటే, దంతాలకు మంచిదికాదు. దగ్గు వంటివి కూడా కలిగిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
