Latest Updates
-
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.!
రోజంతా ఉత్సాహాంగా ఉంచే 6 అధ్భుతమైన ఆహారాలు..!
స్త్రీలు తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్ల, వారి ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువగా స్థూల కాయానికి గురవ్ఞతున్నారు. ఆధునిక కాలపు స్త్రీలు ఉద్యోగ రీత్యా ఉరుకులు పరుగులతో జీవనాన్ని గడుపుతూ సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అందుబాటులో పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్ ఫుడ్ తినేయడం వంటి అంశాల కారణంగా అధిక బరువ్ఞకు గురవ్ఞ తున్నారు. ఇటువంటి ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరే అధిక కేలరీలు శరీరాకృతిని దెబ్బ తీయడమే కాక, ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంటాయి.

పని మీద పని.. క్షణం తీరిక లేకుండా రోజూ గడిచిపోతుంది. సాయంత్రానికి ఎక్కడ లేని నిస్సత్తువ, నీరసం అని చాలా మంది అంటుంటారు. రోజు మొత్తం మీద మనిషిని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేది? ఏది అని అడిగితే కచ్చితంగా వచ్చే సమాధానం ఆహారం. మామూలుగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో రోజువారీ కార్యక్రామలు మొదలవుతాయి. కుటుంబ సభ్యులు అందరికీ బ్రేక్ ఫాస్ట్ అందించే మహిళలు తమ దగ్గరికి వచ్చేసరికి పెద్దగా శ్రద్ధ కనపరచరు. ఫలితం నిస్సత్తువ, నీరసం అంటి పెట్టుకునే ఉంటాయి. అటువంటప్పుడు సాధారణ ఆహారం కన్నా తక్షణ శక్తిని ఇచ్చే రకాలను ఎంచుకోవడం వల్ల మార్పు వెంటనే కనిపిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
