Latest Updates
-
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.?
త్వరగా బరువు పెంచే 10 ఉత్తమ మార్గాలు
ప్రస్తుత రోజులు బరువు తగ్గడానికి డబ్బు మరియు నిద్రను కోల్పోతున్నారు. బరువు నిర్వహణలో అత్యంత ముఖ్యమైన అంశము, ఆరోగ్యకరమైన బరువును సమతుల్యం చేస్తూ బరువును మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. చాలా మంది స్లిమ్ గా, సన్నగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. ఆరోగ్యం అంటే సరైన ఆహారం, సరైన మోతాదులో తీసుకోవడం. చాలా మంది వారు ఉండాలన్సిన బరువు కంటే చాలా తక్కువగా ఉంటారు. అది వారంతట వారే లేదా వారి జీవినశైలి లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు. అటువంటి బరువు తక్కువ ప్రజలు, అధికంగా ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటారు .
త్వరగా బరువు తగ్గించుకోవడానికి ఆరోగ్యకమైన మరియు సహజ పద్దతులు చాలానే ఉన్నాయి. మీరు అనారోగ్యకరమైన జీవనశైలిని ఎంపిక చేసుకోవడం వల్ల మీరు బరువు పెరుగుతారు ఫలితంగా మీరు దీర్ఘకాలంలో సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది . బట్టర్, ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల మీరు త్వరగా బరువు పెరగుతారు.ఫలితంగా గుండె మీదా ప్రభావం చూపుతుంది, చెడు కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేసి, గుండె ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
కనుకన ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకొనే వారు, పాలు, గుడ్లు, అవొకాడో, పొటాటో, కిడ్నీ బీన్స్ , లీన్ రెడ్ మీట్ పౌల్టీ మరియు చేపలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి మంచిది మరియు మీ శరీరానికి తగినంత ప్రోటీలను అందిస్తూ ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి మరింత సహాయపడుతాయి. ఇటువంటి ఆహారాలు మరికొన్ని మీకోసం...

బరువును పెంచే 10 ఉత్తమ మార్గాలు
క్యాలరీలతో కూడిన న్యూట్రీషియన్స్ : బరువు పెరగడానికి మొదట తెలుసుకోవల్సిన అంశం . అవొడాకాడో, త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్, పొటాటో, పౌల్టీ మరియు ఫిఫ్ వంటి అత్యధిక క్యాలరీలను కలిగి ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి కండరాలను పెరుగుదలకు మరియు ఎముకల బలానికి బాగా సహాయపడుతాయి.

బరువును పెంచే 10 ఉత్తమ మార్గాలు
పరిమాణం పెంచాలి: హైక్యాలరీ ఫుడ్స్ ను కొంచెం ఎక్కువగా మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇంకా మీరు ఈ హైక్యాలరీ ఫుడ్స్ ను రోజుకు 3-4 నుండి 5-6సార్లుకు పెంచవచ్చు . మీకు నచ్చిన ఆహారం మరికాస్త ఎక్కువగా తినండి.

బరువును పెంచే 10 ఉత్తమ మార్గాలు
హెల్తీ స్నాక్స్: ఒక రోజులో ఎక్కువ ఆహారం తినడం కూడా కష్టమై అందుకే హెల్తీ స్నాక్స్ త్రుణధాన్యపు బిస్కెట్స్, బ్రెడ్స్, ఫ్రూట్స్, పాలు, టీ, బేక్ చేసిన ఆహారాలను కూడా మీరెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇటువంటి హెల్తీ స్నాక్స్ ను బ్రేక్స్ లేదా ఫ్రీ టైమ్ లో తీసుకోవచ్చు.

బరువును పెంచే 10 ఉత్తమ మార్గాలు
డైరీ పోడక్ట్స్: పెరుగు, పాలు వంటి డైరీ ప్రోడక్ట్స్ ను తీసుకోవడం పెంచండి. పాలు చాలా ఆరోగ్యం మరియు ఇందుల అధిక ప్రోటీనలు మరియు క్యాల్షియం ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన కండరాలు, ఎముకల పెరుగుదలకు సహాయపడుతాయి .

బరువును పెంచే 10 ఉత్తమ మార్గాలు
బరువులు: మీ రెగ్యులర్ వ్యాయామాల్లో బరువులు ఎత్తడానికి ప్రయత్నించండి. ఇవి మీ కండరాల బలానికి మరియు పెరుగుదలకు సహాయపడుతాయి. ఎక్కువ కండరాలు పెరుగుదల వల్ల మీరు మరింత బరువు పెరగవచ్చు. దాంతో శరీరం స్ట్రాంగ్ గా ఉంటుంది .

బరువును పెంచే 10 ఉత్తమ మార్గాలు
ఎనర్జీ షేక్స్: మీ డైలీ వర్క్ తర్వాత ఒక ఎనర్జీ డ్రింక్ ను త్రాగండి. ఇది మీరు వ్యాయామం చేసే సమయంలో ఓర్పుగా ఉండటానికి సహాయపడుతుంది. ఇందులోని కార్బోహైడ్రేట్స్ మీ శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ పెంచుతుంది.

బరువును పెంచే 10 ఉత్తమ మార్గాలు
తాజా పండ్లు మరియు కూరగాయలు: వెరైటీ పండ్లు మరియు కూరగాయలు అనేకం ఉన్నాయి. ఇవి అధిక పోషకాలు కలిగి ఉండి బరువు పెంచడానికి బాగా సహాయపడుతాయి. ప్రూట్స్ అండ్ వెజ్స్ అంటే కార్న్, క్యారెట్, పొటాటో, బనానా మొదలగునవి. ఇవి బరువు పెరుగుట మరియు మాస్ పొందుటకు సహాయపడుతాయి.

బరువును పెంచే 10 ఉత్తమ మార్గాలు
విశ్రాంతి: తగినంత విశ్రాంతి మరియు నిద్రను పొందాలి. ఒకరోజులో కనీసం 7-8గంటల నిద్ర ప్రతి మనిషికి తప్పనిసరి . ఇది మీ బాడీ బిల్డింగ్ కు అద్భుతంగా సహాయపడుతాయి .

బరువును పెంచే 10 ఉత్తమ మార్గాలు
సప్లిమెంట్స్: త్వరగా కండరాలు మరియు బరువు పెరుగుదలకు హెర్బల్ మరియు ఇతర ఆరోగ్యకరమైన సప్లిమెంట్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువు పెరుగుట సహాయంగా మూలికలు బాగా సహాపడుతాయని సిఫార్సు చేయబడింది.



Click it and Unblock the Notifications
