అధిక బరువు తగ్గించే 12 ఆశ్చర్యకరమైన ఆహారాలు...!

సాధారణంగా బరువు తగ్గాలనుకొనే వారు దానికి సంబంధించిన విషయాలను మరి మరీ చదివి తెలుసుకోవాలనుకుంటారు. అందుకోసం బరువు తగ్గించే డైయట్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. అందులో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని బరువును తగ్గించుకొనే ప్రయత్నాలు చేస్తుంటారు. మరి కొంత మంది అధిక బరువు ఉండి వారి బరువును తగ్గించుకోలేరు. వారికి బరువు తగ్గాలనున్నా వారు కఠినమైన డైయట్ ప్లాన్ ఫాలో కాలేక బద్దకస్తులుగా మారిపోతారు.

కాబట్టి ఎవరైతే వారి డైయట్ ప్లాన్ బద్దకస్తులుగా మారుతారు అటువంటి వారు వారు తినే ఆహారంపట్టికలో మరికొన్ని బరువు తగ్గించే ఆహారాలను కూడా చేర్చుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. దాంతో వారికి ఇష్టమైనవి తింటూనే శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వును కరిగించి తిరిగి చక్కటి ఆకృతి పొందడానికి సహాయపడుతుంది. అందుకోసం వివిధ రకాల ఆహారాలు ఉన్నాయి. ఉదాహరణకు గ్రీన్ వెజిటేబుల్స్, సిట్రస్ పండ్లు, ధాన్యాలు, గోధుమలు వంటివి అధిక బరువును తగ్గించాడానికి బాగా సహాపడుతాయి.

వీటితో పాటు మరొకొన్ని సర్ ప్రైసింగ్ ఫుడ్ కూడా ఫ్యాట్ బర్న్ చేస్తాయి. ఒక వేళ చాక్లెట్స్, బీర్ వంటివి మీ బరువును తగ్గిస్తాయని మీరు అనుకుంటే అది పొరపాటే.. లోక్యాలరీలు కలిగిన ఆహారాలను గురించి ఆలోచించాల్సిందే. రీసెంట్ గా చేసిన కొన్ని సర్వేల ప్రకారం చాక్లెట్స్, బీర్, ఫ్లాక్స్ సీడ్స్, మరికొన్ని సర్ ప్రైజింగ్ ఫుడ్స్ వంటివి కూడా బరువు తగ్గిస్తాయి. సాధారణంగా చాక్లెట్స్ తింటే బరువు పెరుగుతారనే అపోహ చాలా మందిలో ఉంది. అలాగే మరికొంత మందికి బీర్ తాగితే మంచి చర్మ రంగుతో పాటు బరువు పెరుగుతారనే, చిరు బొజ్జ వస్తుందని భావిస్తారు. అయితే ఈ సర్ ప్రైజింగ్ ఫుడ్స్ బరువును నియంత్రించగలిగే సంప్లిమెంట్స్ ను అధికంగా కలిగి ఉంటాయి.

బరువు తగ్గించే కొన్ని ఇలా సర్ ప్రైజింగ్ ఫుడ్స్ తెలుసుకోవాలంటే.. కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాం. ఇవి ఖచ్చితంగా ఈ ఫుడ్స్ కొన్ని పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు.. మరి అవేంటో చూద్దాం...

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

చాక్లెట్స్: హా...ఇప్పుడు మీకు చాక్లెట్స్ తినడానికి మంచి రీజన్ దొరికింది కదూ..డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీలను కరిగిస్తుంది. శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలలను కరిగిపోయేలా చేస్తుంది. కాబట్టి తగు మోతాదులో ఈ డార్క్ చాక్లెట్ తినడానికి నిర్ధారించుకోండి.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

బీర్: ఈ చల్లటి ఆల్కహాలిక్ పానీయం బరువు తగ్గించడానికి సహాపడుతుంది. తగు మాత్రంలో ఈ బీర్ ను తాగడం వల్ల బరువు కోల్పోవడానికి సహాపడుతుంది. బీర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

పొటాటో: బంగాళ దుంపను తిన్న తర్వాత ఎక్కుగా తిన్నామన్న ఫీలింగ్ కనుక మీరు కలిగి ఉంటే బాధ పడాల్సిన అవసరం లేదు. ఈ వెజిటేబుల్ ల్లో ఆహారపు ఫైబర్ అధిక శాతంలో ఉండటం వల్ల ఇది ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

బీఫ్: టీ బోన్ స్టిక్స్ బరువు పెరగడానికి దారితీస్తుంది. అయితే లీన్ బీఫ్ బరువు తగ్గడానికి సహాపడుతుంది. ఈ కారణంగా లీన్ బీఫ్ ను తీసుకోవడం మంచిది. ఇందులో లో కేలరీలు మరియు సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి గ్రిల్డ్ బీఫ్ మంచి డిష్.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

రాస్ బెర్రీ: ఈ తియ్యటి పుల్లటి ఎరుపు రంగులో ఉండే రాస్ బెర్రీ పండ్లు బరువు తగ్గించాడానికి బాగా సహాయపడుతాయి. ఈ పండులో ఉండో కీ టోన్స్ నుండి విడుదలయ్యే ఎంజైముల బరువు తగ్గించాడినిక కొవ్వ కణాలను కరిగించడానికి బాగా సహాయపడుతాయి.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

వోడ్కా: ఆశ్చర్యం కదా! వోడ్కా, బ్రాండీ, రమ్ లేదా టెక్విలా వంటి హార్డ్ లిక్కర్స్ తగు మోతాదులో తీసుకొంటే బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. వోడ్కా తాగడం వల్ల విసెరల్ కొవ్వు పెరగడానికి అవకాశం ఉండుదు. బొడ్డు దగ్గర కొవ్వును తగ్గిస్తుంది. మీరు కనుక ఆరోగ్యకరమైన లోఫ్యాట్ డైయట్ ను పాటిస్తుంటే కనుకు దాంతో పాటు వోడ్కా కూడా కొంత వరకూ బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

అల్లం: చిన్న ముక్క వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అల్లం వల్ల తగ్గే జలుబు, దగ్గు, పక్కన పెడితే అల్లం ట్రైగ్టిజరైడ్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ నిర్ధిష్టంగా ఉంచి గుండెకు, శరీర ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్తను మెరుగుపరుస్తుంది. కాబట్టి టాప్ సూపర్ ఫుడ్స్ లో ఒకటిగా దీన్ని తీసుకోవచ్చు.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

చాక్లెట్ కేక్: ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఏదైనా డిజెర్ట్ ను తీసుకోవాలనుకుంటే మీకో సంతోషకరమైన విషయం. ఈ చాక్లెట్ కేక్ ను మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు. ఇది జీవక్రియలను క్రమబద్ద చేస్తుంది. మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

అరటి: అరటి పండుకు సంబంధించిన కొన్ని పురాణాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయం రెండు అరటి పండ్లను తినడం చాలా ఆరోగ్య కరం. అరటి పండు శరీరంలో కొవ్వును కరిగించే కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

పెరుగు: బరువును కంట్రోల్ చేయడంలో, తగ్గించడంలో పెరుగు అద్భుతంగా సహాయం చేస్తుంది. లోఫ్యాట్ పెరుగు కంటే గ్రీక్ పెరుగు చాలా ఉపయోగకరం. గ్రీక్ పెరుగులో లోక్యాలరీలు కలిగి, విటమిన్స్, మరియు న్యూట్రిషియన్స్ అధికంగా ఉంటాయి.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

బీట్ రూట్: బీట్ రూట్ దుంపకూరల్లో ఒకటి. పచ్చి బీట్ రూట్ ను జ్యూస్ లా తయారు చేసి తాగడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. అంతే కాదు ఈ బీట్ రూట్ రసంతో చాలా రకాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్..!

అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్): మనలో వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా కల్పించే పోషకాలు ఒమేగా-3 ఫ్యాట్స్. అవిసెలో ఒమెగా-3 ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. గుండెజబ్బుల నివారణ కోసం, అధిక రక్తపోటును తగ్గించడానికి, డయాబెటిస్‌ను నివారించడానికి అవి ఎంతగానో తోడ్పడే ఈ అవిసె గింజలు బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతాయి.

Story first published: Wednesday, January 9, 2013, 17:12 [IST]
Desktop Bottom Promotion