Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
బాడీ డిటాక్సిఫై చేస్తాయి బరువు తగ్గిస్తాయి ఈ డ్యూరిటిక్ ఫుడ్స్
శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇలా వరీరంలో నీరు లోపించడం లేదా హైబ్లడ్ ప్రెజర్ ను నివారించడానికి డ్యూరియాటిక్ ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ డ్యూరియాటిక్ ఫుడ్స్ శరీరంలో అదనపు నీరు మరియు ఇతర ద్రవాలు కోల్పోకుండా నివారిస్తుంది. ఈ డ్యూరియాటిక్ ఫుడ్స్ శరీరంలో మలినాలను శరీరం నుండి తొలగించి బరువు తగ్గిస్తుంది మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ క్రింది తెలిపిన ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్ మీ శరీరంను శుభ్రపరుచుకోవడానికి వీటిని ఎంపిక చేసుకోవడం గ్రేట్ చాయిస్ అంతే కాదు, ఇవి మిమ్మల్నిఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాదు, మీ బాడీ డిటాక్సిఫైయింగ్ తో పాటు బరువు తగ్గించుకోవడానికి కూడా గొప్పగా సహాయపడుతాయి.
మరి శరీరాన్ని డిటాక్సిఫై చేయడంతో పాటు , బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని స్పెషల్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం....

సెలరీ:
డ్యూరియాటిక్ ఫుడ్స్ లో సెలరీ ఒకటి . ఇది శరీరంను నిర్విశీకరణం చేస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల శరీరంకు అవసరంఅయ్యే తేమను అందిస్తుంది . మరియు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది .దీని రుచి మీకు నచ్చనట్లైతే స్మూతీస్ గా తీసుకోవాలి.

నిమ్మ:
లెమన్ ఫ్రూట్ లో ట్రీ లెమన్స్ ఇది మోస్ట్ డిటాక్సిఫైయింగ్ ఫ్రూట్ ?ఇది శరీరంలో పవర్ ఫుల్ డ్యూరియాటిక్ ఎఫొర్ట్ కలిగి ఉంటుంది. ఆ కారణం చేత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా తొలగిస్తుంది. ఇది యూటీని శుభ్రం చేస్తుంది. మీకు అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడు, బ్యాడ్ బ్యాక్టీరియా మరియు ఇతర టాక్సిన్స్ ఉన్నప్పుడు, ఒక గ్లాసు నిమ్మరసంను తీసుకోవడం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్రుజిల్ స్ప్రాట్స్:
బ్రుజిల్ స్ప్రాట్స్ అంత రుచికరంగా అనిపించకపోయినా, బరువు తగ్గించుకోవడానికి మరియు శరీరంను డిటాక్సిఫై చేసుకోవడానికి ఇది ఒక గ్రేట్ లోక్యాలరీ ఫుడ్ . ఇందులో ఎక్కువ యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ ను నివారించడానికి సహాయపడుతుంది.

క్యాబేజ్:
క్యాబేజ్ ఒక మంచి డ్యూరియాటిక్ ఫుడ్ . క్యాబేజ్ లో ఉండే లక్షణాలు క్యాన్సర్ మరియు హార్ట్ డిసీజ్ తో పోరాడుతాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

బీట్ రూట్:
బీట్ రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు హైలీ డ్యూరియాటిక్ ఫుడ్ కూడా...బీటాలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చాలా తక్కువ ఆహారాల్లోనే కనుగొనబడినది.కాబట్టి, ఫ్రెష్ బీట్ రూట్ ను తినడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

క్రాన్ బెర్రీ జ్యూస్:
క్రాన్ బెర్రీ జ్యూస్ బెస్ట్ డ్యూరియాటిక్ ఫుడ్. యూటిఐ సమస్యలను నివారిస్తుంది. క్రాన్ బెర్రీ జ్యూస్ లోని పొటాషియమ్ లెవల్స్ మరియు ఎక్స్ ట్రా యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది.

కీరదోసకాయ:
కీరదోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఇది బరువు తగ్గిస్తుంది మరియు క్యాన్సర్ రిక్స్ తగ్గిస్తుంది మరియు డయాబెటిక్ వారికి చాలా మంచిది

టమోటోలు:
టమోటోలో కూడా నీరు అధికంగా ఉంటుంది. పచ్చివి తిన్నా కూడా డ్యూరియాటిక్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి . కాబట్టి సలాడ్స్ మరియు స్మూతీస్ లో జోడించి తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
