Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
గర్భ నిరోధక మాత్రలు అధిక బరువు పెరగడానికి కారణమౌతాయా...
గర్భ నిరోధక మాత్రలను ప్రతి రోజు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది మహిళలు వాడుతున్నారు. వాటి వల్ల దుష్ప్రభావాలు ఉన్నా సరే వాటి వాడకాన్ని మహిళలు ఆపటం లేదు. ప్రతి రోజు ఈ పిల్ వాడటం వలన బరువు పెరుగటం అనేది ఒక ముఖ్యమైన దుష్ప్రభావం అని చెప్పవచ్చు. ఈ మాత్రలు క్రియ రహితంగా ఉండి శరీరానికి ఎక్కువగా హాని కలిగిస్తాయి.
అంతేకాక ఆకలిని పెంచే లక్షణాలు ఉండుట వలన బరువు పెరుగుతాం. మహిళలు వారి ఆకలిని నియంత్రించడానికి మరియు ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం తిన్నప్పుడు కుడా ఈ మాత్రలను వేసుకుంటే బరువు పెరుగుతారు.
కానీ నేడు మేము గర్భ నిరోధక మాత్రలను వేసుకున్నప్పుడు కూడా బరువు పెరగకుండా ఉండటానికి కొన్ని మార్గాలను సూచిస్తున్నాం. ప్రతి రోజు బ్రిస్క్ వాకింగ్ చేస్తే బరువు తగ్గటంలో సహాయపడుతుంది.
గర్భ నిరోధక మాత్రల ద్వారా బరువు పెరగకుండా ఉండటానికి సానుకూల మార్గాలను అన్వేషిద్దాం.

ఏమి తింటున్నారో చూడాలి
బరువు కోల్పోవటానికి ముందుగా ఏమి తింటున్నామో చూసుకోవాలి. ఇష్టమైన ఆహారాలు కాకుండా అధిక కేలరీలు మరియు ప్రోటీన్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతి రోజు సమతుల్య ఆహారం తీసుకొనేలా చూసుకోండి.

తగినంత నీరు త్రాగాలి
నీరు శరీరాన్ని చురుకుగా ఉంచటానికి సహాయపడుతుంది. అంతేకాక జీవక్రియను మెరుగుపరచి, శరీరంలో విషాలను బయటకు పంపటానికి సహాయపడుతుంది. అందువలన గర్భ నిరోధక మాత్రలను వాడినా బరువు పెరగటం జరగదు.

నిమ్మరసం
నిమ్మరసం చాలా ఆరోగ్యకరమైనది మరియు రోజువారీ ఆహారంలో చేర్చుకోవలసిన పానీయం. గర్భ నిరోధక మాత్రలను వేసుకున్న సమయంలో బరువు పెరగకుండా నిరోదిస్తుంది.

ఆకలిని అరికట్టేందుకు
పైబర్ తో ఆకలిని నియంత్రించవచ్చు. పైబర్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తింటే కడుపు నిండిన భావన కలిగి ఆకలి వేయదు.

జీవనశైలిలో మార్పులు
గర్భ నిరోధక మాత్రలను వాడినప్పుడు తప్పనిసరిగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఉదయం చురుకుగా బ్రిస్క్ వాకింగ్ చేయటం మరియు తగినంత ద్రవాలను త్రాగాలి.

ధ్యానం
ధ్యానం బరువు కోల్పోవడంలో సహాయపడుతుంది. అయితే బరువు కోల్పోవటం అనేది మనస్సును బట్టి ఉంటుంది. అందువలన వేగంగా బరువు కోల్పోవాలంటే మనస్సు పెట్టి ధ్యానం చేయాలి. ఈ ప్రక్రియ సులభం మరియు ఆరోగ్యకరంగా బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది.

ఇతర బర్త్ కంట్రోల్ పద్ధతులు
గర్భ నిరోధక మాత్రల వలన బరువు పెరుగుతున్నామని అనిపిస్తే, అప్పుడు గర్భాదరణను నిరోదించే ఇతర మార్గాలను చూసుకోవటం ఉత్తమం.



Click it and Unblock the Notifications
